టీమిండియా గెలుపుకు పర్యాటక జట్టు భారీ టార్గెట్ big target to team india on 5th day in rajkot test

Rajkot test meandering towards a draw big target to team india

India vs England, rajkot test, first innings, virat kohli, hit wicket, virat kohli dismissal, virat kohli hit wicket, Team india, first test,day 4,score update,r ashwin,wriddhiman saha,Virat Kohli,hit wicket,Kohli hit wicket,Adil Rashid,India vs England score

England batted and bowled well against India on day five and sets big target to the hosts in the first Test in Rajkot.

టీమిండియా ఎదుట పర్యాటక జట్టు భారీ టార్గెట్

Posted: 11/13/2016 01:22 PM IST
Rajkot test meandering towards a draw big target to team india

భారత్-ఇంగ్లాండ్ ల మధ్య రాజ్ కోట్ లో మొదలైన తొలి టెస్టు మ్యాచ్ లో పర్యాటక జట్టు అతిథ్య జట్టు ముంగిట భారీ స్కోరును నిర్ధేశించింది. రాజ్ కోట్ టెస్టులో విరాట్ కోహ్లీ సేన విజయం సాధించాలంటే తప్పక 310 పరుగులు విజయలక్ష్యాన్ని దాటాలి. పర్యాటక జట్టు నిర్దేశించిన 310 పరుగుల సాధన కోసం టీమిండియా రంగంలోకి దిగనుంది. కాగా లక్ష్యాన్ని చేధించలేని పక్షంలో ఇరు జట్ట మధ్య జరుగుతున్న తొలిటెస్టు డ్రా గా ముగుస్తుంది.

నాలుగో రోజు సాధించిన 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదవ రోజు బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో సాధించిన 49 పరుగులకు 260 పరుగులను మూడు వికెట్లు నష్టపోయి జతపర్చింది. దాంతో ఇంగ్లండ్ కు 309 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే.  114/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్ లో రెండు వికెట్లను కోల్పోయింది.

ఓపెనర్ హసీబ్ హమీద్(82)ను తొలి వికెట్ గా కోల్పోయిన ఇంగ్లండ్.. ఆ తరువా జో రూట్(4)వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత బెన్ స్టోక్స్ (29 నాటౌట్)తో కలిసి కుక్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే కుక్(130) సెంచరీ సాధించాడు. అయితే  కుక్ అవుటైన అనంతరం ఇంగ్లండ్ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  rajkot test  first innings  virat kohli  hit wicket  Team india  cricket  

Other Articles