ఆ అమ్మాయిలను చూసేందుకు ఎగబడిన స్థానికులు locals of madanpalle throng to see young gils prostitutes

Locals of madanpalle throng to see young gils prostitutes

madanapally police station, prostitutions, sex racket, brokers, dsp rajendra prasad, madanapally, chitoor, locals call girls, crime

madanapally police raided prostitution houses in the town, and arrested young girl prostotes, locals throng at police station to see them.

ఆ అమ్మాయిలను చూసేందుకు ఎగబడిన స్థానికులు

Posted: 09/13/2016 06:51 PM IST
Locals of madanpalle throng to see young gils prostitutes

చిత్తూరు జిల్లా మదనపల్లె పోలిస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున్న స్థానికులు గుమ్మిగూడారు. వారంతా తమకు ఎదురుగా వున్న పోలిస్ స్టేషన్ లోకి తొంగితొంది చూస్తున్నారు. ఎవరైనా రాజకీయ నాయకుడు అరెస్టు అయ్యాడా..? లేక మరేదైన విషయం వుందా.? అనేగా మీ సందేహం. అవునండీ నిజమే. మన చుట్టూరా ఎదైనా జరగకూడని పని జరిగినా, లేక అసాంఘిక కార్యకలాపాలు జరిగినా.. కాల్ మనీ లాంటి కేసులో, లేక మరే ఇతర కేసు జరిగినా ప్రజలు ఇలా గుమ్మిగూడటం మనకు తెలుసు. కానీ ఇక్కడ పోలిస్ స్టేషన్ కు ఎదురుగా వున్న భవనాలను ఎక్కి మరీ ఎవరి కోసమే తీక్షణంగా చూస్తున్నారు.

ఫాక్షన్ హత్యలకు నిలయమైన రాయలసీమలోని ప్రాంతం కాబట్టి అలాంటిదే ఏమైనా జరిగిందా..? అనుకుంటే అలాందేమీ లేదు. కానీ తమ గ్రామం పరువును తీసిన వారు ఎవరు..? అని పరిశీలనగా చూడసాగారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో అనుమానాస్పద వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన పోలీసులు విటులు, బ్రోకర్లతో పాటు వ్యభిచారం చేస్తున్న అమ్మాయలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో 38 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు, బ్రోకర్లు, విటులు సహా పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది యువతులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కాగా సెక్స్ రాకెట్‌ విషయం బయటపడడంతో పోలీస్ స్టేషన్‌లో ఉన్న మహిళలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టుబడిన యువతులను చూసేందుకు ఎగబడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitution  sex racket  brokers  dsp rajendra prasad  madanapally  chitoor  crime  

Other Articles