ప్రియుడి అనుకుని స్టూడెంట్ కి ఆ ఫోటోలు... ఆపై చదవండి| Teacher accidentally sends hot selfies to student

Teacher accidentally sends hot selfies to student

Teacher accidentally sends hot selfies to student, Teacher student hot chat, hot teacher send selfies student

ప్రియుడి అనుకుని స్టూడెంట్ కి ఆ ఫోటోలు... ఆపై చదవండి | Teacher accidentally sends hot selfies to student, what happens next is hilarious

ప్రియుడు అనుకుని స్టూడెంట్ కి ఆ సెల్ఫీలు... తర్వాత ఏమైంది

Posted: 07/06/2016 12:38 PM IST
Teacher accidentally sends hot selfies to student

ప్రపంచంలో ఏమూల ఉన్న సరే ఒకరినొకరు సంభాషించుకునేందుకు ఉపయోగపడే మాధ్యమాలు సోషల్ మీడియాలు. సరిగ్గా ఉపయోగిస్తే ఇవి గొప్పవే. కానీ, ఏ మాత్రం స్పృహ లేకుండా ఏమరుపాటుగా వాడామనుకోండి అవే చిక్కులను తెచ్చిపెడుతుంటాయి. ప్రస్తుతం అలా చేసే ఓ టీచర్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంది.

తాజాగా ఓ పాతికేళ్ల టీచర్ తన హాట్ ఫోటోలను బాయ్ ఫ్రెండ్ కి పంపాలనుకుంది. అనుకున్నదే తడవుగా సెమీ న్యూడ్ గా మారి ఆమె ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే ఆ తొందరలో ముందు వెనకా ఆలోచించకుండా ఓ పెద్ద పొరపాటే చేసింది. తన ప్రియుడి పేరుతో ఉన్న ఓ విద్యార్థికి ఆ ఫోటోను పంపింది. అంతటితో ఆగకుండా ఇంకా కావాలా అంటూ ప్రశ్నించింది. ఆ నాటీ కుర్రాడు కూడా మారు మాట్లాడకుండా సరే అన్నాడు.

teacher semi nude selfie

teacher accidentally send hot selfie

Teacher hot selfies and hillarious chat

ముందు కేవలం వక్షోజా భాగలను తీసి పంపిన ఆమె ఆపై ఓ టాప్ లెస్ ఫోటోను పంపింది. అంతటితో ఆగకుండా ఓ ఫుల్ సైజ్ సెమీ న్యూడ్ ఫోటో పంపి ఓ సందేశం కూడా జత చేర్చింది. తాను ఆగలేకపోతున్నానని ఈ రాత్రికి ఎలాగైనా కలవాలని అందులో ఉంది. ఈ గడుగ్గాయి ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా? మీరు రాంగ్ నంబర్ కి ఫోటోలు పంపారు. నేను మీ స్టూడెంట్ ని అని చెప్పాడు. దీంతో ఆమె తాను చేసిన తప్పు గుర్తించింది.

షాక్ తిని నాలుక కరుచుకున్న ఆమె అతనికి ఏ గ్రేడ్ వేస్తానని వెంటనే ఆ ఫోటోలను డిలీట్ చేయాలని బేరసారాలకు దిగింది. చివరకు అలాగే చేసింది కూడా. కానీ, చాలా ఆనందంలో ఉన్న ఆ విద్యార్థి మాత్రం తన మాటను నిలబెట్టుకోలేదు. ఫోటోలు చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని, అందుకు ఆమెకు థాంక్స్ చెప్పాడు. దీంతో బ్లాక్ మెయిలింగ్ కు దిగుతాడనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ బండారం బయటపడింది. కానీ, ఎవరో తుంటరి మాత్రం ఆ ఫోటోలను, సందేశాన్ని బయటపెట్టేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  semi nude  selfies  student  black mail  

Other Articles