భార్య పోర్న్ వీడియో చూసి షాక్ తిన్న భర్త... తర్వాత ఏమైంది | ex lover sends wife's romance clips to husband in hyderabad

Ex lover sends wife s romance clips to husband in hyderabad

Lover sends romace CDs to Husaband, hyderabad girl Porn Videos Uploaded by Ex lover, Ex lover Tortured Hyderabadi girl

Ex lover sends wife's romance clips to husband in hyderabad.

భార్య పోర్న్ వీడియో చూసి షాక్ తిన్న భర్త... తర్వాత ఏమైంది

Posted: 07/05/2016 01:11 PM IST
Ex lover sends wife s romance clips to husband in hyderabad

పెళ్లికి ముందు బాగోతాలు ఎలా ఉన్నా సరే పెళ్లాయ్యక గప్ చుప్ గా అన్నీ మూసుకుని సంసారాలు చేస్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలా ఉన్న ఓ కపుల్ కాపురంలో చిచ్చు పెట్టాడు అమ్మాయి మాజీ లవర్. ఫలితం జంట విడిపోవటమే కాదు... ఇబ్బంది పెట్టిన ప్రేమికుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఎక్కడో కాదు భాగ్యనగరంలోనే చోటుచేసుకుంది.

నగరానికి చెందిన ఓ అమ్మాయి కాలేజీలో ఉన్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించింది. వయసు వేడిలో ఆ ఇద్దరు ఒకటయ్యారు. అంతా అయ్యాక ఆ యువతికి వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. కాలేజీ చదువులు పూర్తయ్యాక ఎవరి బ్రతుకు వారిదంటూ వారిద్దరూ విడిపోయారు కూడా. కానీ, ఆ కామాంధుడు ఆ యువతిని వదల్లేదు. తాము ఏకాంతంగా గడిపిన వీడియోలను, ఫోటోలను భద్రపరుచుకున్నాడు. వాటితో  పెళ్లాయ్యక కూడా తనను సుఖపెట్టమని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. తన కాపురం కూలిపోతుందేమోనని ఆ యువతి ఆ మృగానికి లొంగిపోయింది.

అయినా వదలకుండా ఆ వీడియోలను అశ్లీల సైట్లో అప్ లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా వాటిని సీడీలు చేసి ఆమె భర్తకు పంపాడు. షాక్ తిన్న భర్త ఆమె నుంచి విడిపోయేందుకు సిద్ధమయ్యాడు. కౌన్సిలింగ్ ఇద్దామని ప్రయత్నించినప్పటికీ అతని వేదన విని వారు ఏం చేయలేకపోయారు. దీంతో తన జీవితం నాశనం చేసిన ఆ రాక్షసుడికి బుధ్ది చెప్పాలని యువతి నిర్ణయించుకుంది. ఫ్లాన్ వేసి అతని కొరిక తీరుస్తానంటూ ఇంటికి రమ్మంది. పక్కా స్కెచ్ తో పోలీసులకు పట్టించింది. ఓ ప్రముఖ కంపెనీలో టెక్కీగా పని చేస్తున్న ఆ యువకుడు కక్కుర్తిపడి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ex lover  newly couple  Hyderabad  Husband  Wife  sex clips  

Other Articles

Today on Telugu Wishesh