తిట్టకపోతే రాహుల్ లా తయారవుతాడా..? | If u dont scold then he will become Rahul Gandhi

If u dont scold then he will become rahul gandhi

Rahul Gandhi, AICC, Congress, Election Results, రాహుల్ గాంధీ, కాంగ్రెస్, తమిళనాడు, కేరళ, ఎన్నికల ఫలితాలు

On bahalf of five State elections results, Rahul Gandhi Jockes going viral in social Media. This is a compilation of humour being shared by netizens around the world. Times of India neither condones nor endorses any of the views shared in this article here. The subject matter is intended purely as satire.

తిట్టకపోతే రాహుల్ లా తయారవుతాడా..?

Posted: 05/20/2016 10:51 AM IST
If u dont scold then he will become rahul gandhi

ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మీద మరోసారి సోషల్ మీడియాలో జోకులు పేలాయి. గతంలో సార్వత్రిక ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ మీద పేలిన జోకుల గురించి ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. దేశంలో నెంబర్ వన్ పప్పూగా రాహుల్ ను కొన్ని జోకులు చిత్రించాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి రాహుల్ ను నెటిజన్లు టార్గెుట్ చేశారు. ఎన్నికల ఫలితాలు చూసిన రాహుల్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు..? పరిస్థితి ఎలా ఉంది..? జనాలు ఏమనుకుంటున్నారు..? అంటూ నెట్ లో కొన్ని జోకులు హల్ చల్ చేస్తున్నాయి. వాటిని మీరు కూడా చూసి సంతోషించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles