Mexican topless selfie cop gets suspended, bags modelling offers instead

After topless selfie cop flooded with modelling offers

Nude selfie, woman cop nude selfie, Nidia Garcia topless selfie, topless selfie, mexican woman cop topless selfie, Nidia Garcia, modelling offers, Topless selfie, mexican woman cop

In the latest photograph, Garcia was seen wearing a police uniform with her breasts flashing and a rifle in her hand.

ITEMVIDEOS: టాప్ లెస్ సెల్పీతో ఉద్యోగం ఊడింది.. కానీ అదృష్టం ఆఫర్లతో కలసివచ్చింది..

Posted: 04/25/2016 03:24 PM IST
After topless selfie cop flooded with modelling offers

ఓ మహిళా పోలీసు అధికారి టాప్ లెస్ గా దిగిన ఫోటో తన ఉద్యోగానికే ఎసరు తెస్తే.. మరోవైపు అదే ఫోటోను చూసిన మోడలింగ్ ఏజెన్సీలు తమ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ఆఫర్లు మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. వివరాలు.. మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా ఆనే మహిళ పోలీసు టాప్ లెస్ సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను కిందికు దించి ఎంద అందాలను అరబోస్తూ పోలీసు వాహనంలో తన ఆయుధాలను కూడా పక్కన బెట్టుకుని సెల్ఫీ దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు  విచారణకు ఆదేశించారు. యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. అలా చేసినందుకు తనను తానే అసహ్యించుకుంటున్నానని తెలిపింది, స్థానిక పోలీసు అధికారులకు కూడా క్షమాపణలు చెప్పంది, తాను ఫోటోలను దిగిన విషయాలను అంగీకరించిన నిదియా.. వాటిని తాను సోషల్ మీడియాలో ఎక్కడా అప్ లోడ్ చేయలేదని చెప్పింది. తన అభ్యరతకరమై టాప్ లెస్ ఫోటోలు దిగినందుకు అటు స్థానిక పట్టణ ప్రజలను కూడా మన్నించాలని కోరింది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా టాప్ లెస్ సెల్పీ నేపథ్యంలో తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన ఇద్దరు కూతుళ్లు, భర్త,  తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయింది. మరో వైపు తన సెల్పీల మోజుతో ఉద్యోగానికి ఎసరు తెచ్చకున్న నిదియా గార్సియాకు అదృష్టం మాత్రం ఆఫర్ల రూపంలో వరించాయి. పోలీస్ అధికారిని కాస్తా మోడలింగ్ రంగంలో ప్రవేశించాలని నిదియా వెంట పడుతున్నాయి. భారీ ఆపర్లను కూడా ప్రకటించేస్తున్నాయి.

టాప్ లెస్ ఫోటోతో.. ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్న మహిళా పోలీస్

ఈ మోడలింగ్ సంస్థల్లో పలు పురుషలకు సంబంధించిన మ్యాగజైన్లు కూడా వుండటం విశేషం. తాము నిర్వహించే ఫోటో షూట్లలో న్యూడ్గా కాకుండా ప్రొఫెషనల్గా మాత్రమే ఉంటాయని నిదియాకు ఆఫర్ ఇచ్చిన స్థానిక మోడలింగ్ సంస్థ సీఈఓ ఒకరు తెలిపారు. ఇక ఒక స్థానిక వ్యాపారవేత్త మాట్లాడుతూ తమ వ్యాపారాభివృద్దికి నగ్న చిత్రాలు దోహదం చేయకపోయినా.. పాపులారిటీ పోందిన వారితో ప్రచారం చేయిస్తే వ్యాపారం కూడా బాగా సాగుతుందని వారు తమ లెక్కల ప్రకారం చెబుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nidia Garcia  modelling offers  Topless selfie  mexican woman cop  

Other Articles