Hyderabad police arrested prostitutes in Ameerpet

Hyderabad police arrested prostitutes in ameerpet

Police, Hyderabad, Prostitute, massage center

Hyderabad police arrested prostitutes in Ameerpet massage center. Police arrested three prosttuters and owner.

మసాజ్ పేరుతో వ్యభిచారం

Posted: 04/02/2016 01:23 PM IST
Hyderabad police arrested prostitutes in ameerpet

షాప్ బయట బోర్డులో మసాజ్ సెంటర్ అని ఉంటుంది. మసాజ్ సెంటర్ మాటున లోపల మాత్రం వ్యభిచారం జరుగుతోంది. ఇది ఎక్కడో జరిగింది కాదు.. హైదరాబాద్ నగరంలొ.అది కూడా ఎప్పుడూ బిజీగా ఉండే అమీర్ పేట్ లో జరిగిన ఘటన ఇది. అమీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఈ మేరకు ఆ మసాజ్ సెంటర్ మీద దాడి చేశారు. నిర్వాహకుడితో పాటుగా ముగ్గురు యువతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా చోట్ల గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యభిచారం జరుగుతోంది. మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల పేరుతో ఇలా వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. అయితే మొత్తం వ్యవహారంలో ఓ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నా కానీ వత్తిడి వల్ల పోలీసులు ఏమీ చెయ్యలేకపోతున్నారని అందరికి తెలుసు. మరోవైపు.. కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో 18 మంది యువతులు, 14 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Hyderabad  Prostitute  massage center  

Other Articles