Anchor asked to Roja about Blue film

Anchor asked to roja about blue film

Roja, AP, Blue film, Roja Blue Film

A TV News channel Anchor cum Reported questions about Roja blue film. She almost cried.

ITEMVIDEOS: రోజా బ్లూఫిల్మ్ లో నటించిందా?

Posted: 04/02/2016 01:07 PM IST
Anchor asked to roja about blue film

వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె రోజా గతంలో బ్లూఫిల్మ్ లో నటించిందని వార్తలు వచ్చాయి. చిరంజీవి పార్టీని స్థాపించినప్పుడు రోజా విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రజారాజ్యం నాయకులు ఏకంగా ఓ బ్లూఫిల్మ్ వీడియోను చూపించి.. ఇలా బ్లూఫిల్మ్ లో నటించిన ఆమెకు విమర్శించే హక్కలేదని విమర్శించారు. అయితే తాజాగా టివి9 ఛానల్ కు సంబందించిన ఓ యాంకర్, రిపోర్టర్ అడిగిన ప్ర:శ్న మరోసారి దుమారాన్ని రేపుతోంది. సూటిగా అడుగుతున్నా.. మీరు బ్లూఫిల్మ్ లో నటించారా.? లేదా..? అని ఆ యాంకర్ ప్రశ్నించారు. దానిపై రోజా కూడా స్పందించింది.


Video Source: NOIXTV

యాంకర్ అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా ఎమోషనల్ అయిన రోజా దాదాపుగా ఏడ్చేసింది. ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడుగుతారా..? కష్టంగా ఉంటుంది. చచ్చిపోవాలనిపిస్తుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రోజా గురించి మరిచిపోయిన విషయాన్ని టీవీ9 ఛానల్ వారు మరోసారి తట్టిలేపుతున్నారా?? అన్నట్లుంది పరిస్థితి. పూర్తి ఇంటర్వూ ఆదివారం రాత్రి ప్రసారం కానుంది. రోజా మరి ఏఏ విఫయాల మీద ఎలా స్పందించిందో ా ఇంటర్వూలో చూడాలి. అయితే ఈ బైట్ తో ఉన్న వీడియోను ముందుగా ఆ ఛానల్ ప్రమోట్ చేసినా తర్వాత మాత్రం యూట్యూబ్ నుండి తీసివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : Roja  AP  Blue film  Roja Blue Film  

Other Articles