Angry woman slaps girl during flash mob for interrupting traffic in Kerala

Angry woman slaps girl during flash mob for interrupting traffic in kerala

Kerala, Kerala MOb Dance, Traffic Jam, Woman slaps Daughter

Flash mobs are pretty popular across the world, but who knew the choreography by a bunch of students will take such an ugly turn.A woman took everyone by surprise when she slapped a girl member of a dance troop for interrupting traffic at the Payyanur bus stand in the Kannur district of Kerala. Some reports suggest that the lady was girl's mother.

ITEMVIDEOS: రోడ్డు మీద డ్యాన్స్... చెంప ఛెళ్లుమనిపించిన మహిళ

Posted: 03/28/2016 03:57 PM IST
Angry woman slaps girl during flash mob for interrupting traffic in kerala

కేరళలో నడిరోడ్డు మీద మోబ్ డ్యాన్స్ చేస్తున్నారు. మోబ్ డ్యాన్స్ అంటే తెలుసుగా... కొంత మంది అంతకు ముందు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్లు సడన్ గా డ్యాన్స్ చేస్తారు. అప్పటి దాకా జనాల్లో కలిసిపోయిన వాళ్లు సడన్ గా బయటకు వచ్చి.. డ్యాన్స్ చేయడం అందరికీ షాకిస్తోంది. అయితే ఇలా కేరళలో ఇలా మోబ్ డ్యాన్స్ చేస్తుంటే ఓ మహిళ సడన్ గా వచ్చి . అలా డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి చెంప ఛెళ్లుమనిపించింది. అప్పటిదాకా ఎంతో ఉల్లాసంగా సాగిన మోబ్ డ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంతకీ ఏం జరిగింది...?

కేరళలో ప్లాష్‌ మాబ్‌ డ్యాన్స్ చేస్తున్న ఓ కూతురి చెంప చెల్లుమనిపిచింది ఆమె తల్లి. కన్నూరు నగరంలో బస్టాండ్ ప్రాంతంలో కొంతమంది కాలేజీ విద్యార్థులు కలిసి హుషారుగా ప్లాష్‌ మ్యాబ్‌ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామైంది. ఇంతలో ఓ మహిళ వచ్చి గుంపులో ఉన్న ఓ అమ్మాయి చెంపపై లాగి కొట్టారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన వినకుండా వెంటనే ఇంటికి రావాలని కూతురును హెచ్చరించారు. ప్లాష్‌ మ్యాబ్‌ డ్యాన్స్ నచ్చనందునే కూతురిని అలా కొట్టినట్లు తెలుస్తోంది. అయితే కాలేజ్ ఎగ్గొట్టి రోడ్ల మీద ఇలా డ్యాన్స్ చేయడం ఆమెకు నచ్చలేదట.. పైగా ట్రాఫిక్ జాంకు కారణం కూడా కావడంతో ఒక్కసారిగా కోపం కట్టలుతెంచుకోవడంతో ఆమె చెంప చెల్లుమనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Kerala MOb Dance  Traffic Jam  Woman slaps Daughter  

Other Articles