Submerged temples rise after more than three decades in Maharashtra

Submerged shrines rise after 34 years

temples, Lord Shiva, Maharashtra, Godavari, Chandori village, Archaeological Survey of India, submerged shrines, Marathwada, Godavari River, Chandori shrines

Several temples have resurfaced for the first time after over three decades along the stretches of the Godavari passing through Chandori village.

గోదావరిలో మూడు దశాబ్దాల తరువాత బయటపడిన ఆలయాలు

Posted: 03/27/2016 11:59 AM IST
Submerged shrines rise after 34 years

పురాతన దేవాలయాలను చూస్తే భక్తులు సాదారణంగా ఆలయాల వద్దకెళ్లి పూజలు చేస్తారు. అయితే ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు.. అందులోనూ దశాబ్దాల క్రితం నీటిలో నిగిపోయిన దేవాలయాలు ఒక్కసారిగా బయటపడుతుంటే మన భక్తులు ఊరుకుంటారా..? సరిగ్గా అలాగే జరిగింది. తమ భక్తి శ్రద్దలులతో ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు.  వివరాల్లోకి వెళ్తే.. మహారష్ట్రలోని  మరట్వాడలో గోదావరి నదిలో ఉన్న దేవాలయాలు సుమారు మూడు దశాబ్దాల త్వారత బయటకు వచ్చాయి.

నాసిక్ కు 25 కిలోమీటర్ల దూరంలోని చందోరీ గ్రామం సమీపంలో ఈ దేవాలయాలు గోదావరిలో మునిగిపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా గోదావరిలో మునిగివున్న ఎన్నో దేవాలయాలు బయటకు కనిపిస్తున్నాయి. ఈ ఆలయాలను చివరిగా 1982లో చూసిన ప్రజలు, తిరిగి ఇప్పుడు గుడుల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటిల్లో అత్యధికం శివుడి దేవాలయాలేనని ఇక్కడి వారు చెబుతున్నారు. బ్రిటీష్ కాలంలోని 'నాసిక్ గజటీర్'లో గోదావరి నదిలో మునిగిపోయాయి. చాలా కాలం తర్వాత ఈ దేవాలయాలు కనిపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించేందుకు తరలివస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temples  Lord Shiva  Maharashtra  Godavari  submerged shrines  Marathwada  Chandori shrines  

Other Articles