TDP MLA Bonda Uma called Roja as Iron leg aunty inderectly

Tdp mla bonda uma called roja as iron leg aunty inderectly

Roja, Iron Leg Aunty, Chandrababu Naidu, TDP, Jagan

He said that chandrababu naidu and Telugudesamparty always supports women.

ITEMVIDEOS: రోజాను ఐరన్ లెగ్ ఆంటీ అన్న బోండా ఉమ

Posted: 03/07/2016 03:48 PM IST
Tdp mla bonda uma called roja as iron leg aunty inderectly

టీడీపీ నాయకులకు మహిళల పట్ల గౌరవం లేదని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపణలను టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ ఖండించారు. టీడీపీకి కేవలం ఐరన్ లెగ్ ఆంటీలంటే అసహ్యమని బోండా ఉమా పరోక్ష విమర్శలు చేశారు. మహిళలకు, ఆడపడుచులకు అండ తెలుగుదేశం పార్టీ జెండా అని మరోసారి బోండా వెల్లడించారు. తన పార్టీ కార్యాలయానికి, అసెంబ్లీకి మేకప్ తో రావద్దన్న జగన్ మహిళలకు వ్యతిరేకమో లేదంటే చంద్రబాబు వ్యతిరేకమో తేల్చుకోవాలని సూచించారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తోన్న జగన్‌ పత్రిక, మీడియా కథనాలపై పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు పెట్టామని ఆయన చెప్పారు. అమరావతి భూముల వ్యవహారంలో న్యాయ విచారణ ఎదుర్కోడానికి జగన్ సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. జగన్‌ కోర్టుకు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తాను తలచుకుంటే ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కూలదోస్తానని జగన్‌ అన్నారని, ముద్రగడ పద్మనాభం కూడా అదే మాట మాట్లాడుతున్నారని, కాపు ఉద్యమానికి ప్రభుత్వం కూలదోయడానికి ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Iron Leg Aunty  Chandrababu Naidu  TDP  Jagan  

Other Articles