Jobs in IOCL

Jobs in iocl

Jobs, Jobs in IOCL, Latest Jobs, Jobs News, Latest Notifications

Indian Oil Corporation Limited Panipat Refinary inviting applications to the posts of junior engineers.

JOBS: IOCL లో ఇంజనీర్ ఉద్యోగాలు

Posted: 01/20/2016 04:29 PM IST
Jobs in iocl

పానిపట్ రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV (ఫైర్ అండ్ సేఫ్టీ)
అర్హత: మెట్రిక్యులేషన్, ఎన్‌ఎఫ్‌ఎస్సీ (నాగ్‌పూర్) నుంచి సబ్ ఆఫీసర్ కోర్సులో ఉత్తీర్ణత. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎత్తుకు తగిన బరువు, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 2015, డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేం డ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్- IV (ఇన్‌స్ట్రుమెంటేషన్)
అర్హత: మూడేండ్ల డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్‌లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత, బంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 2015, డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేం డ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్- IV (పవర్ అండ్ యుటిలిటీస్ ఓ అండ్ ఎం)- 34 పోస్టులు
అర్హత: మూడేండ్ల డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
వయస్సు: 2015, డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేం డ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్- IV (మెకానికల్-ఫిట్టర్ కమ్ రిగ్గర్)- 13 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 45 శాతం) ఉత్తీర్ణత లేదా పదోతరగతితో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 2015, డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేం డ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్- IV (ప్రొడక్షన్)- 61 పోస్టులు
అర్హత: మూడేండ్ల డిప్లొమా ఇన్ కెమికల్/ రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 45 శాతం)మార్కులతో ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 2015, డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేం డ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వయస్సు: 2015, డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేం డ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- డిమాండ్ డ్రాప్ట్ రూపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద చెల్లించాలి.

ఎంపిక: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రింట్ తీసి, ఫొటో జతపరిచి, అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి, ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ రోజున హాజరుకావాలి.
రాత పరీక్ష: 2016 ఫిబ్రవరి/మార్చిలో
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 2016 జనవరి 25
వెబ్‌సైట్: http://www.panipatrefinery.in/IOCL_RECRUITMENT/default.aspx

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Jobs in IOCL  Latest Jobs  Jobs News  Latest Notifications  

Other Articles