neighbours molested mother and daughter in ananthapur

Mother daughter molested in ananthapur

mother and daughter brutallly beaten, family brutally beaten, sexual abuse, neighbours molested mother and daughter, ananthapur molestation, child molestation, molestation video, girl molestation, molested, sexual molestation, molestation, violence against women, crime against women,

In shocking incident at Anantapur district, a mother and daughter were brutally beaten by neighbours over a land dispute, where the people undressed the daughter and beaten severely.

ITEMVIDEOS: తల్లికూతుళ్లను వివస్త్రను చేసి చితకబాదిన దుర్మార్గులు..

Posted: 01/13/2016 08:00 PM IST
Mother daughter molested in ananthapur

పోరుగింటికి చెందిన ఆడపడచును.. తమ ఇంటి అడపడచు మాదిరిగానే చూసే సమాజం మనది కానీ అందుకు భిన్నంగా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు అనంతపురం జిల్లాలోని పాపంపేటకు చెందిన దుర్మార్గులు. ఇరుగుపోరుగు మధ్య  కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణంలో తలెత్తిన వివాదం తల్లీ కూతుర్ల దాడి వరకు వెళ్లింది. చంద్రబాబు కాలనీలో ఉంటున్న రాజేశ్వరీ, నారాయణమ్మ కుటుంబాల మధ్య కాంపౌండ్‌ వాల్‌ వివాదం నడుస్తోంది. కోర్టు కేసు కూడా నమోదు అయింది. అయితే నారాయణమ్మ కొడుకులు శ్రీకాంత్, హరి అక్రమంగా కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టడాన్ని ప్రశ్నించినందుకు రాజేశ్వరీ కుటుంబంపై దాడికి దిగారు.

రాజేశ్వరి కూతుర్ని వివస్త్రను చేసి చితకబాదారు. అడ్డు వచ్చిన తల్లిదండ్రులపైన పిడిగుద్దులు కురిపించారు. ప్రస్తుతం వారు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒంటిపై బట్టలన్నీ ఊడదీశారని అన్నా... అన్నా...వదిలేయండి అని బ్రతిమాలినా వారు వినలేదని బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కాళ్లు మొక్కినా వారు వినలేదని, వంటిపై నూలు పోగైనా లేదని.. ఇంత దారుణంగా ప్రవర్తించారని ఆమె కన్నీటిపర్యంతమైంది. 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mother  daughter  molest  ananthapur  neighbours  

Other Articles