Most senseless selfie ever

Most senseless selfie ever

Twitter, Dubai, Dubai Fire, New Year celebrations, Social Media

Twitter users have slammed a couple who took a selfie with the burning Dubai hotel in the background and posted it on social media. The fire that engulfed a 63-storey luxury hotel The Address Downtown on New Year’s Eve three hours before midnight was clicked and posted by many social media users with different hashtags, including #Dubaifire.

చెత్త సెల్ఫీల్లో ఇది అత్యంత చెత్త సెల్ఫీ

Posted: 01/02/2016 02:59 PM IST
Most senseless selfie ever

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన అంటే నెటిజన్లు మాత్రం సెల్ఫీలందు ఈ చెత్త సెల్ఫీ వేరయా అంటున్నారు. ఇంతకీ అంత చెత్త సెల్ఫీ ఎవరు ఎక్కడ దిగారు అనేగా అనుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా దుబాయ్ లో ఓ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికి తెలుసు. అయితే ఓ పక్క హోటల్ అలా అగ్నికి కాలిపోతుంటే.. ఓ యువ జంట మాత్రం సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అంతే నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. కనీసం సెన్స్ కూడా లేనట్లు.. తీసిన ఈ సెల్ఫీ మీద నెటిజన్లు ఎంతలా ఫూరయ్యారో చూస్తే మీకే అర్థమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Twitter  Dubai  Dubai Fire  New Year celebrations  Social Media  

Other Articles