Jobs in Canara bank

Jobs in canara bank

Jobs, Job News, Jobs in Canara Bank, Canara Bank, Latest Jobs, Notification

Canara Bank inviting applications from the eligible candidates. Canara Bank have Technical officer, Networl Administrator, System Administrator and some more Jobs.

JOBS: కెనరా బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్లు

Posted: 12/21/2015 04:48 PM IST
Jobs in canara bank

భారత ప్రభుత్వ రంగ సంస్థలైన కెనరా బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. టెక్నికల్ ఫీల్డ్ ఆఫీసర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్: ఎకనమిస్ట్ ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.

వివరాలు.......
1) టెక్నికల్ ఫీల్డ్ ఆఫీసర్: 30
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్.
అర్హతలు: ఎలక్ట్రికల్/ మెకానికల్/ సివిల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.

2) నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 6
అర్హతలు:ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

3) సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 17
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ, ఓఎస్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

4) డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్: 19
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ, డీబీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

5) ఎకనమిస్ట్: 2
అర్హతలు:ఎకనమిక్స్/ స్టాటిస్టిక్స్/ ఎకనోమెట్రిక్స్‌లో పీజీ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 22
చివరితేది: జనవరి 12
మరిన్ని వివరాలకు... http://www.canarabank.com/English/scripts/Recruitment%20project%20specialist%20officers.aspx

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Jobs in Canara Bank  Canara Bank  Latest Jobs  Notification  

Other Articles