jabardasth | shaking seshu | injury | movie shooting | ETV |

Jabardasth shaking seshu injured in movie shooting

jabardasth sheshu, jabardasth seshu, jabardasth seshu accident, jabardasth seshu injured, jabardasth seshu movie shooting, jabardasth seshu shooting spot, jabardasth etv, jabardasth shaking seshu, jabardasth seshu rajasthan, jabardasth seshu hospitalised, jabardasth seshu tollywood

jabardasth shaking seshu injured at tollywood movie shooting spot in rajasthan

జబర్ధస్త్ కమేడియన్ షేకింగ్ శేషుకు గాయాలు..

Posted: 12/21/2015 02:46 PM IST
Jabardasth shaking seshu injured in movie shooting

తెలుగింట ప్రతీ గురు, శుక్రవారాలు నవ్వుల పువ్వులు పూయిస్తున్న జబర్దస్త్ కార్యక్రమంలో కామెడీయన్ గా అనతికాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుని, తెలుగు ప్రేక్షకుల ఆధరాబిమానాలను పోందిన షేకింగ్ శేషు ప్రమాదం బారిన పడ్డారు. ఓ తెలుగు సినిమాలో నటించేందుకు రాజస్తాన్ వెళ్లిన ఆయన అక్కడే ప్రమాదం బారిన పడి గాయాలపాలయ్యాడు. రాజస్థాన్లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్లో భాగంగా కారు చేజింగ్ సీన్లో అతడు గాయపడినట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో శేషు ఎడమ చేతికి గాయమైంది. రాజస్తాన్ లో ప్రథమ చికిత్సను చేయించిన తరువాత.. సిని నిర్మాణ సంస్థ ఆయనను హైదరాబాద్ కు తరలించి.. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఆయన కొలుకుని మళ్లీ జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గోంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబతున్నాయి. జబర్థస్త్ ప్రోగ్రామ్ ద్వారా షేకింగ్ శేషుగా అతడు పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jabardasth  shaking seshu  rajasthan  ETV  

Other Articles