Who gave surety for Rahul and Sonia

Who gave surety for rahul and sonia

Congress, National Herald, Sonia gandhi, Rahul Gandhi, Subrahmanya Swamy, Priyanka Gandhi

In National Herald case Sonia and Rahul got bail. Priyanka Gandhi Vadra signed surety for Rahul Gandhi and AK Antony for Sonia Gandhi. Ajay Maken signed surety for Motilal Vora, Mallikarjun Kharge for Suman Dubey and Ghulam Nabi Azad for Oscar Fernandes

రాహుల్, సోనియాగాంధీలకు షూరిటి ఇచ్చింది ఎవరు...?

Posted: 12/19/2015 03:46 PM IST
Who gave surety for rahul and sonia

నేషనల్ హెరాల్డ్ కేసులో పాటియాలా కోర్ట్ కేసులో ఉన్న నిందితులకు అందరికి యాభై వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కోర్ట్ కు ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనని గతంలో తీర్పునివ్వడంతో వారు హాజరయ్యారు. అయితే నేడు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్ తరువాతి విచారణను ఫిబ్రవరి 20 మధ్యాహ్నం రెండు గంటకు కోర్ట వాయిదా వేసింది. అయితే ఈ కేసుకు కారణమైన సుబ్రహ్మణ్య స్వామి మాత్రం కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తాను ఎవరిని ఏదీ అడగలేదని వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి. బిజెపిని ఎన్నడూ అడగలేదు.. కానీ నరసింహరావ్ పిరియడ్ లోనే తనకు జెబ్ క్యాటగిరీ భద్రతను కల్పించినట్లు వెల్లడించిన స్వామి. అయితే జడ్జి మరోసారి కోర్ట్ ముందు నిందితులు ఎవరూ హాజరుకావాల్సిన అవసరం లేదని.. యాభై వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిందని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎవరెవరికి ఎవరెవరు షూరిటీ ఇచ్చారంటే..
నిందితులు- షూరిటి ఇచ్చిన వారు
సోనియాగాంధీ- ఎకె ఆంటోని
రాహుల్ గాంధీ- ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా
మోహిత్ వోరా- అజయ్ మాకెన్
సుమన్ దుబె- మల్లికార్జున్ ఖర్గే
ఆస్కర్ ఫెర్నాండేజ్- గులాం నబీ అజాద్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  National Herald  Sonia gandhi  Rahul Gandhi  Subrahmanya Swamy  Priyanka Gandhi  

Other Articles