Taliban Stoning a woman In Afghanistan

Taliban stoning a woman in afghanistan

Afghan Girl Stoned, Afghan Girl Eloped, Afghan Woman Stoned to Death for Eloping, Rokhsahana, Taliban, Afghanistan, Taliban Ghalmeen Afghanistan

A young Afghan woman who was married against her will has been stoned to death by extremists after she was caught eloping with another man, local officials told AFP on Tuesday. A graphic video of the stoning shows the woman, named as Rokhsahana, aged between 19 and 21, in a hole in the ground as men almost casually hurl stones at her with sickening thuds.

ITEMVIDEOS: అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపేశారు

Posted: 11/03/2015 06:00 PM IST
Taliban stoning a woman in afghanistan

ఆప్ఘనిస్తాన్ లో పైశాచికం తాండవించింది. అక్కడి కట్టుబాట్లను కాదని.. ఓ యువతి తనకు ఇష్టంలేని పెళ్లిని కాదని.. తన ప్రియుడితో పారిపోతున్న అమ్మాయిని పట్టుకొని.. ఓ గోతిలో పెట్టి.. అందరూ కలిసి రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు. దారుణంగా ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. మానవహక్కుల సంఘం నేతలు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇష్టం లేని పెళ్లి చేశారు. దాన్ని కాదనలేక ఓ మహిళ మరో అబ్బాయితో వెళ్లిపోయింది. ఆమెను పట్టుకుని రాళ్లతో కొట్టి చంపారు తీవ్రవాదులు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘల్‌మీన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో స్థానిక మీడియాలో ప్రసారం అయ్యింది. రోఖ్‌సహన్నా అనే మహిళ ఆ ఘాతుకానికి బాధితురాలిగా నిలిచింది. 30 సెకండ్ల ఉన్న వీడియోలో ఆమె స్థానిక మత పద్ధతులకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ ఘటనను అధికారులు కూడా దృవీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles