Man jumps out of car in the air | Viral videos

Most epic vehicle jump ever

Viral videos, man jumps from fire car, man jumps from car in air, Man jumps out of car in the air, Viral: Man jumps out of car in the air

Viral: Man jumps out of car in the air: Here is the real life hero, who dares to do a terrific stunt, jumping out of a car, in the air. To add a special effect, the car has fire too

రీల్ స్టంట్ కాదు.. రియల్ స్టంట్.. !

Posted: 09/12/2015 10:00 PM IST
Most epic vehicle jump ever

సాహసమే చైరా డింబకా.. అన్నది కదరా పాతాళ భైరవి అంటూ సాగే పాటను అలపించాడో ఏమో.. లేక ధైర్యే సాహసే లక్ష్మీ అన్న నానుడిని ఒంటపట్టించుకున్నాడో తెలియదు కానీ.. ఈ యువకుడు ఒళ్లు గుగుర్పుకలిగించే సాహసం చేసి.. శబాష్ అనిపించుకున్నాడు. అదేంటంటారా.. సినిమాల్లో మన హీరోలు కారును గాలిలోకి ఎగిరేటా చేసి ఆ తరువాత అందులోంచి దూకుతుంటారు. అచ్చంగా అలాంటి ఫీటు చేసిన సాహసకుడు శభాష్ అంటూ విమర్శకుల మన్ననలు పోందాడు. అదెలా అంటారా.. ? మరి చూడండి..



కారును గాల్లోకి ఎగిరేలా చేసేందుకు ముందే కారుకు నిప్పు పెట్టారు. నిప్పుల కొలిమిలా రగులుతున్న కారును గాల్లోకి ఎగిరిన తరువాత అందులోంచి ఓ సాహసవీరుడు నీళ్ల కొలనులోకి దూసుతాడు. ఈ సాహస వీరుడి విన్యాసాన్ని చిత్రీకరించి నెట్ లో అప్ లోడ్ చేశారు. నాలుగు రోజుల క్రితం అప్ లోడ్ చేసిన ఈ విన్యాసం అప్పుడే సమారుగా 16 లక్షల మంది వీక్షించారు. కాగీ ఈ విన్యాసానికి మిశ్రమ స్పందనలు వవచ్చాయి. అందులో సుమారు ఐదు వేల మందికి ఈ విన్యాసం నచ్చగా, సుమారు 12 వందల మందికి ఈ విన్యాసం అకట్టుకోలేదు. ఇక కామెంట్లలోనూ అదే తీరు వ్యక్తమయ్యింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Car  viral videos  weird news  viral on social media  

Other Articles