Pawan Kalyan Posters removed | Pawan Kalyan

Unknown persons remove pawankalyan posters in bimavaram

Pawan Kalyan, pawan Kalyan Posters Removed, pawan Kalyan fans in Bimavaram, Pawan Kalyan Birth Day, Pawan Kalyan News, janasena Party

Unknown persons remove Pawankalyan posters in Bimavaram. awankalyan fire on this incident and they protest in the mid night.

ITEMVIDEOS: పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల తొలగింపు.. ఉద్రిక్తం

Posted: 09/03/2015 09:02 AM IST
Unknown persons remove pawankalyan posters in bimavaram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీలను తొలగించడం వివాదాస్పదమైంది. తమ అభిమాన హీరో ఫెక్సీలను చింపేయడం మీద అభిమానులు ఆందోలన వ్యక్తం చేశారు. అయితే మరో హీరో అభిమానులు ఆ ఫెక్సీలను చింపివేసి ఉంటారని అనుమానం ఉద్రిక్తతలకు దారి తీసింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని పలు వీధుల్లో పవన్ కళ్యాణ్ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ ఉంటే.. కావాలని ఫెక్సీలను చించడం ద్వారా ఉద్రిక్తతలను కావాలనే ప్రేరేపిస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles