Sunny Leone behind rising cases of rape

Sunny leones condom ad behind rising cases of rape

Sunny Leone, Sunny Leone ad, sunny leone condom ad, Atul Anjan, atul anjan on sunny leone

Sunny Leones condom ad behind rising cases of rape The reson behind rising cases of rape in the country is the repeated telecast of condom advertisement by actor Sunny Leone, according to senior CPI leader Atul Anjan. The CPI leader believes that if such advertisements will continue to be shown on television then rape cases will certainly increase.

సన్నీలియోన్ వల్ల రేప్ లు పెరుగుతున్నాయట

Posted: 09/03/2015 08:41 AM IST
Sunny leones condom ad behind rising cases of rape

సన్నీలియోన్.. శృంగార తార నుండి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఓ స్టార్. ప్రస్తుతం ఆమె మంచి సినిమాలే చేస్తున్నా కానీ గతంలో చేసిన నీలి చిత్రాల మీదే ఎక్కువ పాపులర్ అయింది. ఇప్పటికే తాను తీసే సినిమాల్లో మసలా కాస్త ఎక్కువే ఉంటుంది. కుర్రకారు గుండెలను కోసే అందాలతో, కళ్లను కట్టిపాడేసే ఒంపుసొంపులతో అందరిని ఆకర్షిస్తోంది. అయితే సన్నీ లియోన్ వల్లే రేప్ లు పెరుగుతున్నాయని కొత్త వార్త తెర మీదకు వచ్చింది. అదేంటి సన్ని లియోన్ కు, రేప్ లకు సంబందం ఏంటి అనుకుంటున్నారా..? అవును మీకు తెలియక పోవచ్చు కానీ ఓ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాత్రం సన్నీలియోన్ వల్లే రేప్ లు పెరుగుతున్నాయిని అంటున్నారు. దాంతో సన్నీలియోన్ యాడ్ ఏంటి..? అందులో అంతలా ఏం చూపించారు...? రేప్ లకు, సన్నీ లియోన్ కు ఏంటి సంబందం??? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వాటన్నింటికి కింద స్టోరీలో సమాధానాలు దొరుకుతాయి.

‘‘టివిల్లో సన్నీలియోన్ అనే పేరుతో ఉన్న ఒకావిడ యాడ్ లు చూస్తే గనక చాలా సిగ్గనిపించింది. ఒకప్పుడు ఛండాలమైన సినిమాలు తీసిన ఆవిడను మహేష్ భట్ అనే అతను ఇండియాకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆమె తీస్తున్న సినిమాలు దేశంలో ఛండాలాన్ని మరింత ప్రచారం చేస్తున్నాయి. తాజాగా సన్నీలియోన్ తీసిన యాడ్ చూశాను... అదే గనక అన్ని టీవీల్లో ప్రచారం చేస్తే దేశంలో రేప్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ’’ అని సిపిఐ లీడర్ అతుల్ అన్జన్ అన్నారు. మొత్తానికి యాడ్ వల్ల దేశంలో రేప్ కేసులు పెరుగుతాయిని చెప్పడంతో కొత్త వార్త మీడియా వారికి, యువతకు లభించింది. మరి సిపిఐ నేత వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆ యాడ్ ను ఆపుతారా..? లేదంటే మామూలే అని వదిలేస్తారా..? అన్నది తేలాలి. మ్యాన్ కైండ్ వారి కండోమ్ యాడ్ లో వల్గారిటి ఉన్న మాట వాస్తవమే కానీ అంతకు ముందు ఏ యాడ్ లో ఇంత శృతిమించింది లేదు అన్నట్లుగా ఆ నేత మాట్లాడటం ఏంటి అని కొంత మంది సన్నీలియోన్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles