Telangana state co-operative apex bank ltd invites applications from candidates for staff assistants and manager posts | Govt Jobs

Telangana state co operative apex bank ltd jobs notifications recruitment staff assistants manager posts

Telangana state co-operative apex bank ltd, co operative apex bank, apex bank jobs, bank jobs, staff assistant jobs, bank manager jobs

Telangana state co-operative apex bank ltd jobs notifications recruitment staff assistants manager posts : Applications are invited for appointment to the post of Staff Assistant and Manager (Scale –I) for filling up the following vacancies by direct recruitment, through IBPS.

JOBS: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో ఉద్యోగాలు

Posted: 08/08/2015 12:05 PM IST
Telangana state co operative apex bank ltd jobs notifications recruitment staff assistants manager posts

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో ఖాళీగా వున్న స్టాఫ్ అసిస్టెంట్, మేనేజర్ (స్కేల్-1) ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Staff Assistant : 73 Posts
2. Manager (Scale-I) : 16 Posts

విద్యార్హత : గ్రాడ్యుయేషన్ (60% మార్కులు) లేదా కామర్స్ గ్రాడ్యుయేట్ (55% మార్కులు)
వయస్సు : 01.08.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్ల మధ్య వుండాలి.
సెలక్షన్ విధానం : ఆన్ లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 19.08.2015.
స్టాఫ్ అసిస్టెటంట్ కి ఆన్ లైన్ ఎగ్జామినేషన్ తేదీ : 10.09.2015.
మేనేజర్ పోస్టులకు ఆన్ లైన్ ఎగ్జామినేషన్ తేదీ : 08.09.2015.
Website: https://tscab.org/
Online Application: https://tscab.org/index.php/notifications

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govt jobs  bank jobs  private jobs  

Other Articles