Will Give More Than 50000 Crore, But Not Today, PM Modi Tells Bihar

Pm narendra modi launches bihar poll campaign says nitish kumar stabbed him in the back

Narendra Modi launches Bihar poll campaign, says Nitish Kumar stabbed him in the back, Will Give More Than 50000 Crore, But Not Today, PM Modi Tells Bihar, Modi's Bihar rally, Janata Parivar, NDA govt, Nitish Kumar, Jitan Ram Manjhi,

PM Narendra Modi said on Saturday politics should not put brakes on development. Modi's comment came at an event where he shared the stage with Bihar chief minister Nitish Kumar

నాపై కోపంతో మీ ఆకాంక్షలను పన్నంగా పెటి్టన నితీష్

Posted: 07/25/2015 09:33 PM IST
Pm narendra modi launches bihar poll campaign says nitish kumar stabbed him in the back

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరశంఖాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పూరించారు  ఏకకాలంలో అటు అధికార జెడియూను, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీని ఏకిపారేశారు. తనను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ వెన్ను పోటు పోడిచారని మోడీ అరోపించారు. తనపై కక్షతో నితీష్ కుమార్ బీహార్ ప్రజల ఆశలను, ఆశయాలను, ఆకాంక్షఃలను పన్నంగా పెట్టారని ఆయన దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రిచ ఆర్డేడి అదినేత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ పేరును రోజానా జంగల్ రాజ్‌కా డర్ అని చమత్కరించారు. అంటే ఆటవిక పాలనంటే రోజూ భయపడటం.

తనపై ఉన్న కోపానికి బీహార్ ప్రజలను బలి చేశారంటూ నితీశ్‌పై విరుచుకుపడ్డారు. వ్యక్తిగత విషయాల కోసం మొత్తం బీహార్ ప్రజలను ఫణంగా పెట్టారని నితీశ్‌పై నిప్పులు కురింపించారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జతిన్ రాం మాంఝీని పదవీచ్యుతిడిన చేసిన తీరును తనను కలచివేసిందన్నారు. నితీష్ కుమార్ మహా దళితులకు కూడా ఎంతలా అన్యాయం చేస్తారో ఈ ఘటనతో మనకు అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. తనలో ఉందన్న ఆయన త్వరలో పార్లమెంట్ నుంచి బీహార్‌కు ఇవ్వబోయే ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రకటన చేస్తానన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు. మోదీ పర్యటనతో బీహార్‌ బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi's Bihar rally  Janata Parivar  NDA govt  Nitish Kumar  Jitan Ram Manjhi  

Other Articles