ips amitabh thakur who complained against mulayam booked for alleged rape case

Rape case lodged against ips officer amitabh thakur

uttar pradesh, mulayam singh yadav, amitabh thakur, IPS officer, rape case, mulayam singh yadav, samajwadi party, ips officer amitabh thakur, up government, amitabh thakur, up news, india news, nation news, rape cases against woman in India, rape cases against woman, alcoholic condition, rape, violence against women, crime against women, harrassment against women

Senior IPS officer Amitabh Thakur says rape FIR lodged against him was a 'return gift' from Mulayam Singh Yadav

కలకలం రేపుతున్న ఐజీ అత్యాచారం కేసు.. ములాయం గిఫ్ట్ గా పేర్కోన్న అమితాబ్

Posted: 07/12/2015 05:46 PM IST
Rape case lodged against ips officer amitabh thakur

సభ్య సమాజం తలదించుకునే విధంగా నిన్న దేశరాజధాని ఢిల్లీలో అసిస్టెంట్ సబ్ ఇన్సెపెక్టర్ ఓ యువతి నుదిటిపై రివాల్వర్ పెట్టి మరీ అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఇవాళ మరో ఐజీ పైనే అత్యచార ఆరోపణలు వెలువెత్తాయి. అయితే ఈ కేసులో ట్విస్ట్ వుందంటున్నాడు నిందితుడు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనను బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపణలతో పిర్యాదు చేసిన ఐజీ అమితాబ్ థాకూర్ పై అత్యాచారం కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.

శనివారం రాత్రి ఉత్తర్ ప్రదేవ్ పోలీసులు ధాకూర్ తో పాటు ఆయన సతీమణి నూతన్ థాకూర్ ను కూడా అరెస్టు చేశారు. ఘజియాబాద్ కు చెందిన ఓ యువతి గత ఏడాది తనపై థాకూర్ లైంగిక దాడికి పాల్పడినట్లు అరోపిస్తూ పోలీసులకు పిర్యాదు చేసింది. థాకూర్ భార్య నూతన్ కూడా భర్తకు సహకరించారని బాధితురాలు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీఎస్ అధికారి అమితాబ్ సహా అతని భార్యను అరెస్టు చేశారు. కాగా, ములాయం తనను ఫోన్ బెదిరించారంటూ శనివారం థాకూర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ములాయం పై పోలీసులకు పిర్యాదు చేయడంతోనే తనకు ఈ అత్యాచారం కేసును ములాయం గిఫ్ట్ గా ఇచ్చారని అమితాబ్ పేర్కోన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttar pradesh  mulayam singh yadav  amitabh thakur  IPS officer  rape case  

Other Articles