Woman swallows entire ballon and then bursts it

Woman swallows entire ballon and then bursts it

Woman swallows entire ballon and then bursts it, party trick, balloon, sword swallowing, Woman, video making the rounds in social media,

A lot of us like bursting balloons but this balloon party trick is something else. This video that is making the rounds shows a woman who first blows up a balloon, swallows it hole and then pops it inside her.

ITEMVIDEOS: వాయమ్మనే.. బుగ్గలను ఇలా పగలగోడతారా..?

Posted: 04/29/2015 06:58 PM IST
Woman swallows entire ballon and then bursts it

ఏదైనా చిన్న పిల్లల జన్మదిన వేడుకకు హాజరైనప్పుడు ఆ వేడక పూర్తి కాగానే చిన్నారులు ఏం చేస్తారు..? అక్కడున్న బుగ్గలను పగలగోట్టే కార్యక్రమం చేపడతారు. ఎందుకంటే వారికి అదో సరదా. చిన్నారులే కాదండీ.. కొంత మంది పెద్దలు కూడా ఇలా చేస్తుంటారు. బుగ్గలు పగిలినప్పుడు వచ్చే శబ్దం వారిని అలా చేయడానికి ప్రేరేపిస్తుందని కూడా సంకోచం లేకుండా చెబుతుంటారు. అయితే ఇక్కడో అమ్మాయి కూడా మహిళకు కూడా ఆ అలవాడు వున్నట్లుంది. అమె కూడా బుగ్గలను పగలగోట్టి సంతోష పడుతుంది.

అయితే అందరిలా కాకుండా కొంత విభిన్నంగా అమె బుగ్గలను పగలగోడుతోంది. ఎలా అంటారా.. పొడువాటి బుగ్గలను తీసుకుని దానిని పూర్తిగా గాలితో నింపి.. గాలి వూదిన వైపు నుంచి బుగ్గను నోట్లో పెట్టుకుని అమాంతం మింగేసి.. చివరి బాగాన్ని మాత్రం అపి పగలగోడుతుంది. అచ్చంగా నోట్లోకి తల్వార్లు పెట్టుకుని.. ఆ తరువాత తీసిన విధంగానే. అయితే ఈమె చేసిన ప్రక్రియ అలాంటిది కాదని కొందరు అరోపిస్తున్నారు. అమె బుగ్గను నోట్లో పెట్టుకుంటున్న సందర్భంలో కొద్దికోద్దిగా నోట్లోనే అదిమిపట్టి చివరి బాగాన్ని మాత్రం పేల్చేస్లుందని అంటున్నారు. ఎవరెవరో ఏదో అంటుంటారు.. మీరే ఈ వీడియోను చూసి.. ఆ తరువాత మీరే న్యాయ నిర్ణేతలు కండి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : party trick  balloon  sword swallowing  Woman  

Other Articles