shivaji raja won general secretary post in maa elections against comedian ali

Shivaji raja won general secretary post in maa elections against comedian ali

shivaji raja news, comedian ali, shivaji raja updates, maa elections, comedian ali news, maa controversy, maa elections controversy, shivaji raja controvers, actress hema controversy, comedian ali controversy

shivaji raja won general secretary post in maa elections against comedian ali

కమెడియన్ ఆలీపై ఘనవిజయం సాధించిన శివాజీరాజా

Posted: 04/17/2015 12:18 PM IST
Shivaji raja won general secretary post in maa elections against comedian ali

‘మా’ ఎన్నికల బరిలో అటు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా 87 ఓట్లతో గెలుపొందగా.. మరోవైపు ఆయన ప్యానెల్ కు సంబంధించిన అభ్యర్థి శివాజీ రాజా ‘మా’ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. ఈ పోటీల్లో ఆయనకు వ్యతిరేకంగా నిలబడిన కమెడియన్ ఆలీ తక్కువ ఓట్లతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆలీకున్న ఇమేజ్ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆయన గెలిచే అవకాశముందని అంతా భావించారు కానీ.. శివాజీ రాజా అధిక ఓట్లతో గెలుపొందడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. జయసుధ ప్యానెల్ రాజేంద్రప్రసాద్ ప్యానెల్ పై చేసిన అనవసరమైన ఆరోపణలు, వ్యంగ్యస్త్రాలు సంధించిన నేపథ్యంలో ఆ సభ్యులందరిపై బ్యాడ్ ఇమేజ్ వచ్చిందని.. తద్వారా ఆ ప్యానెల్ లో నిలిచిన అభ్యర్థులు ఓటమి చవి చూడాల్సి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఏదిఏమైనా.. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ కు సంబంధించిన అభ్యర్థి ‘మా’ కార్యదర్శిగా గెలుపొందడంపై ఆయన ప్యానెల్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivaji raja  comedian ali  maa elections  maa controversy  

Other Articles