lover deliberately 'fattens up' girlfriend to keep love rivals at bay

Man deliberately fattens up girlfriend to keep love rivals at bay

Man deliberately 'fattens up' girlfriend to keep love rivals at bay, lover 'fattens up' girlfriend, Marraige, girlfriend, China, overweight, obesity, You Pan dating beautiful Yan Tai, Yan Tai, You Pan

Love makes us do crazy things and in this case, You Pan from South China deliberately fattened up his girlfriend to put off any love rivals.

తన ప్రేయసిని అలా తయారు చేసి.. పదిలపర్చుకున్నాడు

Posted: 04/16/2015 09:39 PM IST
Man deliberately fattens up girlfriend to keep love rivals at bay

ప్రేమ చిలిపి చేష్టలు ఎంత విడ్డూరంగా వుంటాయంటే.. వాటిని తెలుసుకున్నాక వామ్మా ఇలా చేశారా..? అంటూ ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చైనా దక్షిణ ప్రాంతానికి చెందిన యూ పాన్ అనే యువకుడి ప్రేమలో ఓ అందమైన యువతి పడింది. అయితే అమె అందాన్ని మెచ్చని వారు లేరు. దీంతో ఆమెతో పరిచయం పెంచుకుని తన స్నేహితులో.. లేక ప్రేమ విరోధులో తన నుంచి తన ప్రేయసిని దూరం చేయకుండా వుంచేందుకు పెద్ద ప్రయత్నమే చేశాడు. తన ప్రేయసి యాన్ తై శరీర బరువును అమాంతం 100 పౌండ్లు పెంచేశాడు. అదేంటి అనుకుంటున్నారా..? వినడానికి విచిత్రంగానే వున్నా.. తన ప్రేమ కోసం ఆ యువకుడు పడిన తపన అలాంటిది మరి.

వివరాల్లోకి వెళ్తే.. తన ప్రేయసిని మరెవరూ ప్రేమలోకి దించకుండా ఉండేందుకు రెండేళ్లలో సుమారుగా 100 పౌండ్ల బరువును పెంచేశాడు. అందుకోసం అమె ఎరుగని అత్యుత్తమ రుచిగల వంటకాలను పలహారంగా, బోజనంగా, చివరికి రాత్రి పూట బోజనానికి కూడా అత్యంత రుచికరమైన వంటకాలను చేయించాడు. దీంతో అమె అమాంతం బరువు పెరింగింది. దీంతో అమె ముఖం అందంగా వున్నా.. శారీరం ఆకారాన్ని కోల్పోవడంతో.. అమెను ప్రేయసిగా చేసుకునేందుకు ఎవరు ఇస్టపడరని యూ పాన్ భావించాడు. ఈ విషయాన్ని రెండేళ్ల తరువాత పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి అంగీకరించిన తరువాత చెప్పాడు. ఎంతైనా అత్యంత రుచికరమైన ప్రేమజంట ఇది మరి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marraige  girlfriend  China  overweight  

Other Articles