Defence Research And Development Organisation recruitment

Defence research and development organisation recruitment scientist vacancies

drdo recruitment, drdo notifications, drdo jobs, drdo jobs news, drdo scientist vacancies, drdo jobs updates, govt jobs, private jobs, railway jobs, teaching jobs

Defence Research And Development Organisation recruitment Scientist Vacancies : Defence Research And Development Organisation (DRDO) invites applications for the recruitment of Scientist Vacancies. Interested candidates can apply through online.

JOBS: DRDOలో సైంటిస్ట్ పోస్టుల భర్తీ..

Posted: 03/24/2015 01:25 PM IST
Defence research and development organisation recruitment scientist vacancies

నిరుద్యోగులకు శుభవార్త! డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Electronics & Communication Engg.
2. Computer Sc. & Engg.
3. Mechanical Engg.
4. Aeronautical Engg.
5. Electrical Engg.
మొత్తం ఉద్యోగాలు : 23

విద్యార్హత : First Class Bachelor's Degree in Engineering or Technology in Electronics & Communication Engg./ Computer Sc./ Mechanical Engg./ Aeronautical Engg./ Electrical Engg.

దరఖాస్తు విధానం : ఉద్యోగ అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దాంతోపాటు విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను స్కాన్ చేసి, అటాచ్ చేయాల్సి వుంటుంది.

చివరితేదీ : 10.04.2015.

Online Application : http://rac.gov.in/cgibin/2015/advt_117/index.php

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : drdo jobs recruitment  govt jobs  

Other Articles