Kidambi srikanth wins swiss open title

kidambi srikanth wins swiss open title, Indian young shuttler kidambi srikanth, kidambi srikanth wins title, denmark badmintom player victor alexson, srikanth wins swiss open title, kidambi srikanth owns Swiss Open title,

indian badmintom player kidambi srikanth wins swiss open title

స్విస్ టైటిల్ సోంతం చేసుకున్న కిదంబి శ్రీకాంత్

Posted: 03/15/2015 07:46 PM IST
Kidambi srikanth wins swiss open title

భారత బ్యాడ్మింటన్ యువతార కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ లో మెరిశాడు. ఆదివారం ఇక్కడ జరిగిన స్విస్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్ భారత సత్తాను మరోసారి ప్రపంచానికి రుచిచూపించాడు. ఈ గెలుపుతో భారత పతాక కీర్తి ప్రతిస్టలు మరోమారు ప్రపంచ క్రీడా పుటలలో చేరాయి. శ్రీకాంత్ 21-15, 12-21, 21-14 తేడాతో డెన్మార్క్ కు చెంది విక్టోర్ అలెక్సన్ ఓడించి స్విస్ ఓపెన్ ను టైటిల్ ను చేజిక్కించుకున్నాడు.
 
ఈ ఫైనల్ మ్యాచ్ లో శ్రీకాంత్ ఆదిలో దూసుకుపోయినా రెండో సెట్ లో వెనుకబడ్డాడు. అయితే తిరిగి మూడో సెట్ లో పుంజుకుని సెట్ ను దక్కించుకున్నాడు. ఈ ఫైనల్ పోరు కేవలం 47 నిమిషాల్లో ముగియడం గమనార్హం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidambi srikanth  Swiss Open title  denmark victor alexson  

Other Articles