Michelle obama shows off her dance moves on the ellen degeneres show

Michelle Obama shows off her dance moves, US First Lady Michelle Obama Michelle Obama showed off her moves, 'The Ellen DeGeneres Show', Michelle dances on 'The Ellen DeGeneres Show', Michelle danced to Bruno Mars' 'Uptown Funk'., Michelle appears fifth anniversary of her 'Let's Move!', "So You Think You Can Dance"

US First Lady Michelle Obama showed off her moves on 'The Ellen DeGeneres Show' as she danced to Bruno Mars' 'Uptown Funk'.

ITEMVIDEOS: టీవీ షోలో డాన్స్ చేసిన మిషెల్ ఒబామా

Posted: 03/14/2015 07:47 PM IST
Michelle obama shows off her dance moves on the ellen degeneres show

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అర్థాంగి మిషెల్ ఒబామా ఓ టీవీ షోలో నృత్యం చేసి అలరించారు. అమెరికా అధ్యక్షుడి సతీమణి టీవీ షోలో డాన్స్..? అంటూ విస్మయం చెందకండి.. నిజమే మిషెల్ ఒబామా టీవీ షోలో స్టెపులేసి అందరినీ అడకట్టుకున్నారు. అదేంటి అమె నృత్యకారిణా..? అన్న సందేహం మీకు రావడం సహజమే కానీ అమె నృత్యకారిణి కాకపోయినా.. ఫిట్ గా వుండడానికి డాన్స్ కూడా ఓ మంచి సాధనమని చాటి చెప్పేందుకే అమో టీవీ షోలో నృత్యం చేసి అలరించారు.

ద ఎలెన్ డి జనరస్ షో అనే టీవీ కార్యక్రమంలో ఓ పాటకు ఆమె మరి కొందరితో కలిసి స్టెప్పులేశారు. మిషెల్ ప్రారంభించిన 'లెట్స్ మువ్' అనే కార్యక్రమం ఐదేళ్లయిన సందర్భంగా ఈ టెలివిజన్ షో నిర్వహించారు. గంటలతరబడి కదలకుండా కంప్యూటర్లకో, టీవీలకో అతుక్కుపోతున్నవారిని ఉద్దేశించి మిషెల్ లెట్స్ మువ్ అనే ఇనిషియేటివ్ ప్రారంభించారు. కాసేపు బయటకు వెళ్లి వ్యాయామం చేద్దామని చెప్పడం తన ఉద్దేశమని మిషెల్ పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : michelle obama  the ellen degeneres show  

Other Articles