Temple vandalized in washington

temple vandalized in washington, temple vandalized in Seattle, Hindu Temples in US, Anti Hindu remarks on Hindu temple, vandalized Hindu temple in Washington, Hindu American Foundation, Seattle Metropolitan area Hindu Temple, barrack obama,

Hindu temple has been vandalized with anti Hindu remarks saying "Get Out" on one of the walls of the temple in the Seattle Metropolitan area, on the eve of its planned celebration of Maha Shivaratri, according to media reports.

అమెరికాలో దేవాలయం కూల్చివేత, గొ బ్యాక్ అంటూ పిచ్చిరాతలు..

Posted: 02/17/2015 01:32 PM IST
Temple vandalized in washington

భారత్ లో మతవాదాలు, మత ఘర్షణలపై వ్యాఖ్యలు చేసిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తన దేశంలో జరుగుతున్న మతచందాస వాదుల వికృత చేష్టలను నిలువరించలేక పోతున్నారు. భారత్ పైన మతవ్యాఖ్యలు చేసిన పదిరోజుల తర్వాత అమెరికాలోని వాషింగ్టన్ సియాటెల్ ప్రాంతంలో అహంకార అంగ్లేయులు దారుణానానికి పాల్పడ్డారు. తాజాగా వాషింగ్టన్‌లో ఓ హిందూ దేవాలయం పైన కొందరు దుండగులు దాడి చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్దమైన ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని పలువురు అగంతకులు ఈ ధారుణానికి పాల్పడ్డారు.. అంతటితో ఆగకుండా ఆలయ గోడలపై వున్న స్వస్తిక్ చిహ్నాన్ని చెరిపి వేసి దానిపైనే గెట్ అవుట్ ( వెళ్లిపోండంటూ) రాతలను రాశారు.

హిందుత్వం సంస్కృతిలో స్వస్తిక్ చిహ్నానికి ప్రత్యేమైన గుర్తింపు వుంది. ఓంకు పూర్వరూపంగా స్వస్తిక్‌ను చెబుతారు. నాజీ సింబల్ కంటే ముందే స్వస్తిక్ ఉంది. అయితే స్వస్తిక్ గుర్తును అమెరికాలో శ్వేతజాతీయులు స్వస్తిక్ సింబల్‌ను ఐడియాలజికల్ సింబల్‌గా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో తాము ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఆ సింబల్ లేదని చెబుతున్నారు. ఆ సింబల్ హిందుత్వంలోను ఉందని చెబుతున్నారు. కాగా, పది రోజుల వ్యవధిలో అమెరికాలో ఈ ఆలయంపై దాడికి పాల్పడటం ఇది మూడవ ఘటనగా అమెరికన్ భారతీయులు చెబుతున్నారు. ఈ సంఘటన సరికాదని టెంపుల్ మెంబర్ జై అర్మాన్ చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles