Another censor board member ira bhaskar quits

censor board member ira bhaskar, ira bhaskar resigns to censor board, ira bhasker travels in leelas way, ira bhaskar quits censor board, ira bhaskar quits censor board membership, censor board chief leela samson quits, Govt denies interference, Messenger of God, Gurmeet Ram Rahim Singh, Leela Samson,

A day after Censor Board chief Leela Samson resigned from the post on Thursday evening over the clearance to Dera Sacha Sauda Chief, Gurmeet Ram Rahim Singh’s film, ‘MSG- Messenger of God’, another member Ira Bhaskar resigned on Friday.

లీలా బాటలో ఇర బాస్కర్.. సెన్సార్ బోర్డుకు రాజీనామా..

Posted: 01/16/2015 09:52 PM IST
Another censor board member ira bhaskar quits

డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కీలకపాత్ర పోషించిన వివాదాస్పద చిత్రం 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్' సెన్సార్ బోర్డులో అగ్గిరాజేసింది. ఈ చిత్రానికి ట్రిబ్యూనల్ సర్టిఫికేషన్ జారీ చేయడంతో సెన్నార్ బోర్డు చైర్ పర్సెన్ లీలా సామ్ సన్ రాజీనామా చేసిన మరుసటి రోజునే సెన్సార్ బోర్డు సభ్యురాలు ఇర భాస్కర్ కూడా రాజీనామా చేశారు. సినిమాల సర్టిఫికేషన్ విషయాల్లో మంత్రుల జోక్యం చేసుకోవడం నచ్చని కారణంగా లీలా శాంసన్ బాటలోనే ఇరా భాస్కర పయనించారు.

'మెస్సెంజర్ ఆఫ్ గాడ్' సినిమాకు సెన్సార్ బోర్డు ట్రిబ్యూనల్ అనుమతినివ్వడంతో.. పంజాబ్ హర్యానాలలోని సినిమా ధియేటర్ల వద్ద భారీ సంఖ్యలో నిరసనకారులు బారులు తీరారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన కారులు నినదించారు. అటు ఢిల్లీలోని కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట కూడా నిరసనకారులు ప్రధర్శన చేశారు. చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles