13 girl students forced to strip naked over rs 500 currency note

13 girl students strip, punjab government teacher Harjit Kaur, Rs. 500 note, 500 currency note theft, 13 girls forced to strip naked, female drawing teacher, nude girls, shcoking in punjab school, drawing teacher stripped 13 girls nude, sc, st attrocities case,

13 girl students strip searched by female drawing teacher in punjab government school, who suspected them of stealing a Rs 500 currency note

13 మంది విద్యార్థినులను వివస్త్రలను చేసిన టీచర్

Posted: 01/10/2015 10:54 AM IST
13 girl students forced to strip naked over rs 500 currency note


తన డబ్బును దొంగలించారన్న నెపంతో ఓ టీచర్ సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. 13 విద్యార్థినులను వివస్త్రులగా మార్చి తనికీ చేసి.. అవమానపర్చారు. తాను ఒక అడదాన్నే అన్న విషయాన్ని మర్చి.. క్లాసు రూంలో అందరి ముందురా విద్యార్థినులను వివస్త్రలను చేసి తనిఖీ చేసింది. తన పొయిన డబ్బు ఏ విద్యార్థిని నుండి లభ్యం కాలేదు. అయితే తాను చేసిన పశ్చాతాప పడాల్సిన టీచర్.. సమర్ధించుకుంది. తన డబ్బు పోవడంతోనే తాను ఈ పని చేశానని చెప్పుకోచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పర్సులోని 500 రూపాయల నోటు దొంగిలించారనే నెపంతో పంజాబ్ రాష్ట్రం గుర్‌దాస్‌పూర్ జిల్లా మాదియాలా ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ 13 మంది విద్యార్థినులను అనుమానించింది. అంతే వారి క్లాస్ రూమ్ కు వెళ్లి వివస్త్రలను చేసి మరీ తనిఖీ చేసింది.  టీచర్ హర్జిత్ కౌర్ చర్యను అవమానంగా భావించిన విద్యార్థినిలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు డ్రాయింగ్ టీచర్ పై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం టీచర్ కౌర్ పరారీలోఉన్నట్లు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 13 girl students strip  Harjit Kaur  Rs. 500 note theft  nude girls  

Other Articles