Employee revenge on his ex boss regular chastisement

Employee Revenge on his ex-boss, Employee grudge on his ex-boss, Employee in Revenge of ex-boss, employee morphs ex-boss wife photos, employee mails morphed photos to staff, employee mails morphed obscene photos to staff, employee mail photos with derogatory remarks, employee arrested for morphing photos

Hyderabad man morphs photos of ex-boss' wife. He was arrested on Wednesday on charges of sending e-mails containing morphed obscene photos of the wife of his former boss.

రోజూ తిడుతున్న బాస్ పై ఇలా పగ తీర్చుకున్నాడు...

Posted: 12/25/2014 04:34 PM IST
Employee revenge on his ex boss regular chastisement

తనను ప్రతీరోజు తిటట్టడంతో ఓ బాస్ పై తాను పగ పెంచుకున్నాడు. బాస్ ను నేరుగా ఏమీ చేయలేనని తెలసి తాను ఏదో విధంగా బాస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని పూనుకున్నాడు. దీంతో సభ్య సమాజం తలదించుకునే పని చేసి.. తలవంపుల పాలై కటకటాలను లెక్కపెడుతున్నాడు. సమయానికి కార్యాలయానికి వచ్చి, మీ పని మీరు చూసుకోండని చెప్పడమే ఆ బాస్ పాలిట శాపంగా మారింది. ప్రతీరోజు ఆలస్యంగా వచ్చే ఓ సాప్ట్ వేర్ ఇంజనీరు ను అందిరిలో పట్టి ఆలస్యంగా ఎందుకు వచ్చారని నిలదీయడమే అతనిని మానసింకంగా అవమానపర్చించి. తన వయస్సుకు కూడా పరిగణలోకి తీసుకోకుండా తన బాస్ ప్రతీరోజు తనను తిట్టడంతో అతనిపై కక్ష గట్టాడు. అంతే ఉద్యోగాన్ని మానేసి.. కొంత కాలం కాగానే చేయకూడని పని చేసి అరెస్టయ్యాడు.

తనను నిత్యం వేధిస్తున్న బాస్ భార్య ఫోటోలను మార్ఫింగ్ ద్వారా అశ్లీలంగా చిత్రీకరించి కంపెనీలోని ఉద్యోగులందరికీ పోస్ట్ చేశాడు. దీంతో పాటు అసభ్య పదజాలంతో పిచ్చిరాతలు రాశాడు. కంపెనీ చెందిన అధికారిక ఈమెయిల్ లకు ఈ చిత్రాలు అందటంతో కంపెనీ యాజ్యమాన్యం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. వనస్థలిపురం హిల్ కాలనీకి చెందిన సేనాపతి శ్రీధర్ (49) ఈ వైనానికి పాల్పడ్డాడని తెలియడంలో అతని అరెస్టు చేశారు పోలీసులు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad software Engineer  Chastisement  morphing photos  arrest  

Other Articles