Interesting and crazy facts about dogs

facts about dog, interesting facts of dogs, dogs crazy funny facts, funny facts and silly facts, interesting and weird facts latest, dogs breeding, dogs training, dogs latest news, latest news updates

interesting and crazy facts about dogs : there is some of interesting and craziest facts about doggies about their smelling power, nosem, and eating habits etc will brings you to amazed leaval

కుక్కల గురించి కొన్ని క్రేజి నిజాలు

Posted: 11/19/2014 02:10 AM IST
Interesting and crazy facts about dogs

పెంపుడు జంతువుల్లో మనిషికి మంచి మిత్రులంటే కుక్కలే అని చెప్పాలి. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే వీటిని చాలామంది పెంచుకునేందుకు ఇష్టపడతారు. వీటికోసం ప్రత్యేకంగా ఆస్పత్రులు, కేర్ సెంటర్లు ఉన్నాయి. ఇంత ప్రత్యేకమైన శునకమహారాజుల గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. అవేమిటో చెప్తే.., అవునా అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇంతకీ అవేమిటో ఇప్పుడు చూద్దాం.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/Dogs

* కుక్కల మల విసర్జన భూ అయస్కాంత శక్తికి సమాంతరంగా ఉంటుంది.

* మనుషులతో పోలిస్తే కుక్కలు 10వేల రెట్లు ఎక్కువగా వాసన పసిగట్టగలవు. ఇందుకోసం వాటికి ప్రత్యేకంగా ఘ్రాణ గ్రంధులు ఉన్నాయి.
* ‘ ఎ డే ఇన్ ద లైఫ్’ అనే సినిమాలో కుక్కలకు మాత్రమే ప్రత్యేకంగా విన్పించేలా విజిల్ తయారు చేశారు.
* పెంపుడు జంతువుల్లో కేవలం కుక్కలు మాత్రమే మనుషుల సూచనలను అర్దం చేసుకుని వాటికి అనుగుణంగా వ్యవహరించగలవు. అదేవిధంగా ఇతర జంతువులతో పోలిస్తే కుక్కల సూచనలు మనుషులకు త్వరగా అర్థం అవుతాయి.  
* అమెరికా మాజి అధ్యక్షుడు అబ్రహం లింకన్ పెంపుడు ఫిడోను కూడా కుట్ర చేసి హత్య చేశారు.
* దక్షిణ కొరియాలో తొలిసారి ఆరు కెనడియన్ జాతి కుక్కలను కస్టమర్ సర్వీస్ విభాగంలో తనిఖీల కోసం ఉపయోగించారు.
* ప్రపంచంలో అతి ఎక్కువ వయస్సు గల కుక్క 29వ ఏట చనిపోయింది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dogs  facts  funny  latest news  

Other Articles