Actress kardashian take yoga classes naked

kardashian, kardashian hot, kardashian movies, kardashian latest photos, heroines images, tollywood latest, bollywood latest, hollywood latest, latest news, yoga, trainer, nake, nude, kardashian nude

heroine kardashian practising yoga naked with husband with instruction of a trainer : a trainer teachine naked yoga classes to actress kardashian and her husband

గురువు శిక్షణలో నగ్న యోగా చేస్తున్న నటి

Posted: 09/14/2014 01:32 PM IST
Actress kardashian take yoga classes naked

హాలివుడ్ అభిమానులకు యాక్టర్ కర్దాషియన్ తెలియకుండా ఉండదు. ఎప్పుడూ ఎదో ఒక సంచలనంతో వార్తల్లోకెక్కుతుందీ తార. తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. అదే నగ్నయోగా. ఇప్పుడీ గుమ్మ నగ్నయోగా చేస్తోంది. అది ఒంటరిగా కాదు ఇద్దరు మగాళ్లతో కలిసి అందులో ఒకరు భర్త కాగా.. మరొకరు యోగా గురువు. అసలు విషయం ఏమిటంటే తనతో పాటు తన భర్తకు కూడా ఈమద్య ప్రశాంతత కరువైందట. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే యోగానే సరైన మార్గమని భావించి మంచి గురువు కోసం వెతికింది.

తనకు దొరికిన గురువు నగ్నయోగాతో త్వరగా, మెరుగైన ఫలితం వస్తుందని చెప్పాడట. ఇంకేముంది ప్రశాంతతకు మించినది ఏముందని భావించి బట్టలు విప్పేసి యోగి చేస్తోందని ఓ వెబ్ సైట్ తెలిపింది. భర్త కేని వెస్ట్ తో కలిసి తన ఇంట్లో నగ్నంగా  యోగా చేస్తోందని వెబ్ సైట్ వెల్లడించింది. గురువు రోజూ స్వయంగా ఇంటికి వచ్చి మరీ ఈ నగ్న యోగా ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నాడట. అయితే శిక్షణ సమయంలో గురవు శరీరం ఎలా ఉంటుందనేది వెబ్ సైట్ మాత్రం చెప్పలేదు. ఇలా రోజూ బట్టలమీద ధ్యాస లేకుండా శ్వాసమీద ధ్యాస పెట్టడంతో మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది.

ఇంతకు ముందు తన భర్త వెస్ట్ కేని ప్రశాంతత లేకుండా బాధపడేవాడట. అయితే ఈ యోగా చేయటం ప్రారంభించాక ఆయన మనస్సు అదుపులో ఉందని సైట్ వివరించింది. నగ్న యోగా వల్ల మంచి ఫలితాలు త్వరగా వస్తున్నాయని నటి చెప్పిందట. అంతేకాదు నగ్నంగా ఆసనాలు వేసి మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం వల్ల దంపతులిద్దరూ గతంలో కంటే ప్రేమగా జీవిస్తున్నారని పోస్ట్ చేసింది. అయితే ఈ నగ్న యోగా ఎలా చేయాలో సీక్రెట్స్ మాత్రం చెప్పలేదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kardashian  yoga  naked yoga  latest news  

Other Articles