Cm chandrababu cabinet ministers and portfolios 2014

Chandrababu Cabinet Ministers, Chandrababu Cabinet Ministers Portfolios, Chief Minister N Chandrababu Naidu,

CM Chandrababu Cabinet Ministers and Portfolios 2014, Chandrababu Naidu Cabinet Ministers Portfolios

బాబు...టీమ్ కు ఇచ్చిన మంత్రి శాఖలు ఇవే

Posted: 06/11/2014 03:21 PM IST
Cm chandrababu cabinet ministers and portfolios 2014

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు ఖరారయ్యాయి. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను సీఎం చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు పంపించారు.

చంద్రబాబు గారి టిమ్ మంత్రి శాఖలు :

1) నిమ్మకాయల చినరాజప్ప(పెద్దపురం-తూర్పు గోదావరి జిల్లా) = డిప్యూటీ సీఎం, హోం శాఖ

2) కేఈ కృష్ణమూర్తి (పత్తికొండకర్నూల్ జ్లిలా) = డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ, స్టాంప్స్ శాఖ

3) యలమల రామకృష్ణుడు (ఎమ్మెల్సీ తూర్పు గోదావరి) = ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు

4) అయ్యన్న పాత్రుడు (నర్సిపట్టణం-వైజక్) = పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ

5) కామినేని శ్రీనివాస్ (కైకలూరు-బిజేపిలీడర్ క్రిష్ణ జిల్లా) = వైద్య, ఆరోగ్య శాఖ

6) మృణాళిని(చీపురపల్లి-విజయనగరం జిల్లా) = గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ

7) గంటా శ్రీనివాస్ (బీమిలీ-విశాఖపట్టణం) = విద్యా శాఖ

8) బొజ్జల గోపాలకృష్టా రెడ్డి (శ్రీకాహస్తి-చిత్తురు జిల్లా) = అటవీశాఖ, పర్యావరణ శాఖ

9) అచ్చెనాయుడు (టెక్కలి-శ్రీకాకులం) = కార్మిక, క్రీడల శాఖ

10) పీతల సుజాత (చింతలపూడి-పశ్చిమ గోదావరి) = మహిళా శిశు సంక్షేమం, గనుల శాఖ

11) మాణిక్యాల రావు(తాడేపల్లిగూడెం-బిజేపి లీడర్-క్రిష్ణ) = దేవాదాయ శాఖ

12) నారాయణ - (నెల్లూరు) = పురపాలక శాఖ

13) దేవినేని ఉమామహేశ్వరరావు(మైలవరం-క్రిష్ణ జిల్లా) = నీటిపారుదల శాఖ

14) రావెల కిషోర్ బాబు (పత్తిపాడు-గుంటూరు జిల్లా) = సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజనాభివృద్ధి శాఖ

15) పరిటాల సునీత (రప్తడు-అనంతపురం జిల్లా) = పౌర సరఫరాలు, ధరల పర్యవేక్షణ శాఖ

16) కొల్లు రవీంద్ర(మచిలిపట్నం-క్రిష్ణ) = బీసీ సంక్షేమ శాఖ

17) సిద్ధ రాఘవరావు ( దర్శి-ప్రకాశం జిల్లా) = రవాణాశాఖ

18) పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట-గుంటూరు జిల్లా) = వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ

19) పల్లె రఘునాథరెడ్డి (పుట్టపర్తి-అనంతపురం జిల్లా) = సమాచార, సాంస్కృతిక, మైనార్టీ సంక్షేమ శాఖ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles