Home minister naini narsimha reddy 7 days time

Naini Narsimha Reddy 7 days time, Home Minister to Himachal, హోంమంత్రి నాయిని వారం రోజులు, Himachal Pradesh, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ, తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.

home minister Naini Narsimha Reddy 7 days time, Home Minister to Himachal

హోంమంత్రి నాయిని వారం రోజులు?

Posted: 06/10/2014 11:01 AM IST
Home minister naini narsimha reddy 7 days time

తెలుగు నేల బిడ్డలు.. హిమాచల్ ప్రదేశ్ లోని కులుమనాలికి సమీపంలో ఉన్న బియాస్ నది పొట్టన పెట్టుకుంది. తెలుగు తల్లులను శోక సముంద్రంలో ముంచింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి .. తెలుగు బిడ్డలు సహాయ చర్యలు చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న తెలుగు వారి సైతం.. తెలుగు బిడ్డల కోసం సాయం అందిస్తున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల మృతదేహాలను నది అడుగు వరకూ వెళ్లి గాలించాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు.

అయితే, తాను కలెక్టర్ తో మాట్లాడగా... ఇక్కడ నదిలో తప్పిపోతే మృతదేహాలు లభ్యం కావడానికి వారం, పది రోజులు కూడా పడుతుందని అంటున్నారని వివరించారు. నది అడుగున బురదలో ఇరుక్కుని పోతే, అక్కడి వరకూ వెళ్లి వెతకడం కష్టమని చెబుతున్నారని వివరించారు. ఏదైనా తక్షణమే వారి ఆచూకీని గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు వివరించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles