Modi should be criticized more imam asks mamata

modi should be criticized more Imam asks Mamata, BJP Prime Ministerial candidate Narendra Modi, West Bengal Chief Minister Mamatha Banerjee, Moulana Barkati Kolkata

modi should be criticized more Imam asks Mamata

మోదీని దీదీ ఇంకా విమర్శించాలి- మౌలానా బార్కాతి

Posted: 03/18/2014 01:17 PM IST
Modi should be criticized more imam asks mamata

గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్, భాజపా కాకుండా మరో ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రసంగంలో నరేంద్ర మోదీ మీద అందరిలాగానే 2002 గుజరాత్ హింసాకాండ బురద చల్లారు. 

అయితే అది చాలదంటున్నారు మౌలానా బార్కాతి.  ఆమె మోదీ మీద ఇంకా తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పించాలని, తను సోషలిస్ట్ అని తద్వరా నిరూపించుకోవాలని కోలకతా నగరంలో టిప్పు సుల్తాన్ మస్జీద్ ఇమామ్ మౌలానా బార్కాతి అంటున్నారు.  రాహుల్ గాంధీ మోదీని బాగా విమర్శిస్తున్నారు.  మమతా కూడా అలాగే చెయ్యాలంని మౌలానా కోరారు. 

పశ్చిమ బెంగాల్ లో 42 లోక్ సభ సీట్లలో 28 నుంచి 30 సీట్ల వరకు ముస్లిం వోటర్ల ప్రభావం ఉన్న సమయంలో ఇమామ్ మాటలు విశేషాన్ని సంతరించుకుంటున్నాయి.  అవకాశవాది కాకపోతే ముస్లిం టోపీ పెట్టుకోవటం, ముస్లిం వోట్లను అడగటమేమిటంటూ ఆయన మోదీని విమర్శించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles