Modi into mamata territory

Modi into Mamata Territory, Narendra Modi Kolkata rally,Rajnath Singh, BJP Election meeting in Kolkata, BJP Prime Ministerial candidate Modi, Narendra Modi in West Bengal

Modi into Mamata Territory, Narendra Modi Kolkata rally,Rajnath Singh

మమత కంచుకోటలోకి మోదీ

Posted: 02/05/2014 02:18 PM IST
Modi into mamata territory

భారతీయ జనతా పార్టీ ఈ రోజు మమతా బెనర్జీ రాజ్యం పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ర్యాలీతో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది.

భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మోదీతోపాటుగా ఈ ర్యాలీలో పాల్గొంటారు.  ఆయన మధ్యాహ్నానికి కోలకతా విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్ లో రేస్ కోర్స్ హెలిప్యాడ్, అక్కడి నుండి బ్రిగేడ్ గ్రౌండ్స్ లోని సభాస్థలి కి కారులో చేరుకుంటారు. 

ఈ సందర్బంగా కోల్ కతాలో భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి.  అందులో భాగంగా గుజరాత్ పోలీసులు, జాతీయ భద్రతా దళాలు కూడా కోలకతాలో మోహరించివున్నారు.  ముఖ్యమైన ప్రాంతాల్లో సిసి కేమెరాలను అమర్చి పోలీసులు అప్రమత్తతంగా ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles