Akkineni last rites

Akkineni last rites, Akkineni creamation, ANR passes away, Akkineni Nageswara Rao Dies, Akkineni Nageswara Rao Dead, Akkineni Nageswara Rao Died, Akkineni Nageswara Rao is no more, akkinenni nageswara rao, nagarjuna, Akkineni Nageshwar Rao Cancer, ANR Death

Akkineni last rites

అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు

Posted: 01/22/2014 12:16 PM IST
Akkineni last rites

దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు తొలుత ఎర్రగడ్డ శ్మశాన వాటికలో జరుపనున్నట్టు తెలిపారు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు అన్నపూర్ణా స్టూడియోలోనే నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మంత్రి గీతారెడ్డి తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోలోనే అక్కనినేని ఘాట్ ని ఏర్పటు చేయనున్నట్లు సమాచారం.

ఉదయం 9.30 నుండి అక్కినేని పార్ధివ శరీరాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతిమ దర్శనం కోసం ఉంచారు.  సినీ రాజకీయ ప్రముఖులెందరో అక్కినేనికి నివాళులర్పించారు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేసారు.

అక్కినేని నాగేశ్వరరావుకి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు.  అక్కినేని నాగార్జున, వెంకట్ లు కుమారులు కాగా, సత్యవతి, నాగ సుశీల, సరోజ లు ఆయన కుమార్తెలు.  అక్కినేని ఆఖరి చిత్రం మనం ఆ కుటుంబంలోని మూడు తరాల హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య) లతో నిర్మించినది. 

-శ్రీజ

Click here for Celebrities Pay Tribute To ANR Photos

Click here for ANR Condolences Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles