Ramoji rao stay petition rejected by supreme court

Ramoji rao stay petition rejected by Supreme Court, Eenadu Group Ramoji Rao, Eenadu Group Chairman Ramoji Rao, Eenadu Visakhapatnam land dispute

Ramoji rao stay petition rejected by Supreme Court

రామోజీరావు అద్దివ్వకుండా ఉండటానికి అనుమతించని ధర్మాసనం

Posted: 01/08/2014 10:16 AM IST
Ramoji rao stay petition rejected by supreme court

విఖాఖపట్నం సీతమ్మ ధారలో ఈనాడు కార్యాలయాన్ని నడుపుతున్న ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఇకపై అక్కడ ఈనాడు కార్యకలాపాలను నిర్వహించాలంటే సదరు స్థల యజమాని మంతెన అదిత్య వర్మకు నెలసరి అద్దె 17 లక్షలు ప్రతినెలా 10 వతేదీ లోపులో చెల్లిస్తూ బకాయి పడ్డ రెండున్నర కోట్ల రూపాయలను కూడా ఈ నెల 10 వ తేదీ లోపులో కట్టవలసిందే. 

ఆ మేరకు హైకోర్టు లో వచ్చిన తీర్పు మీద స్టే కోరుతూ సుప్రీం కోర్టు గడపెక్కిన రామోజీరావుకి అక్కడ నుండి కూడా మద్దతు లభించలేదు.  స్టే ఇవ్వటానికి సుప్రీం కోర్టు అంగీకరించకపోవటంతో రామోజీరావు ఆ సొమ్ముని 10 లోగా కట్టవలసిందే.  లేదంటే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. 

సుప్రీం కోర్టు అదిత్య వర్మకు కూడా నోటీసు పంపుతూ దీని మీద ఆయన తన అభిప్రాయాన్ని ఆరువారాల లోగా తెలియజేయాలని.  అభ్యంతరాలుంటే ఆ గడువు కౌంటర్ అఫిడవిట్ ని దాఖలు చెయ్యవచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles