Midnight drama ysrcp tdp mlas arrested

YSR congress party,T Bill,MLAs arrest, YSR Congress, Seemandhra, TDP MLA, House protesting, Telangana Bill

YSR Congress, Seemandhra TDP MLAs are sitting in House protesting Telangana Bill.

అర్థరాత్రి ముగిసిన ఎమ్మెల్యేల అసెంబ్లీ డ్రామా

Posted: 12/17/2013 08:38 AM IST
Midnight drama ysrcp tdp mlas arrested

రాష్ట్ర విభజన బిల్లు పై చర్చకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించడంతో అగ్గిమీద గుగ్గిలం అయిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వైకాపా, తెదేపా ఎమ్మేల్యేలు ప్రతులను చించివేయడం, కాల్చివేయడం వంటివి చేయడమే కాకుండా, బిల్లును ప్రవేశపెట్టినందుకు నిరసరగా సమైక్య నినాదాలతో హోరెత్తించడమే కాకుండా, బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలోనే నిరవధిక ధర్నాకు దిగారు.

అర్థ్రరాత్రి వరకు సభలోనే భైఠాయించి నిరసన దీక్ష చేశారు. అసెంబ్లీ వాయిదా పడ్డప్పటి నుండి అర్థ్రరాత్రి వరకు స్పీకర్ పోడియం ముందు భైఠాయించిన ఎమ్మెల్మేలను అర్థ రాత్రి 12.30 ప్రాంతంలో స్పీకర్ అనుమతితో పోలీసులు ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు తరలించారు.  ఎమ్మెల్యేల తరలింపు కోసం పోలీసులు భారీ స్థాయిలో సిబ్బందిని మోహరించారు.

అంతకుముందు ధర్నాను విరమింప జేయడానికి శాసనసభ కార్యదర్శి ఎస్.రాజసదారాం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయన ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ధర్నాను విరమించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో వెనుదిరిగారు. దీంతో బలవంతంగా వారి దీక్షను భగ్నం చేసి వారి వారి పార్టీ ఆఫీసులకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles