Vinod kambli suffers heart attack while driving

Vinod Kambli suffers heart attack while driving, Indian cricketer Vinod Kambli, Vinod Kambli suffers heart attack, sachin friend vinod kambil, Vinod Kambli, Vinod Kambli heart attack, Vinod Kambli chest pain, Vinod Kambli Lilavati Hospital, Lilavati Hospital Mumbai, Cricket News, Cricket

Vinod Kambli suffers heart attack while driving

సచిన్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీకి గుండెపోటు

Posted: 11/29/2013 07:02 PM IST
Vinod kambli suffers heart attack while driving

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండ్కూలర్ బాల్య స్నేహితుడు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఈ రోజు ఉదయం గుండెపోటు రావటం జరిగింది. ఈ ఉదయం కారులో చెంబుర్ నుంచి బాంద్రాకు వెళుతున్న కాంబ్లీకి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అయితే వెంటనే గుర్తించిన మహిళా ట్రాఫిక్ అధికారి ఒకరు గుర్తించి వినోద్ కాంబ్లీని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 

అయితే ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఇంకా సమాచారం వెలువరించలేదు. గతేడాది జూలైలో వినోద్ కాంబ్లీ యాంజియోప్లాస్ట్ ఆపరేషన్ చేయింకున్నాడు. చిన్ననాటి స్నేహితుడైన సచిన్ టెండూల్కర్ తనను దూరం పెట్టడంతో కాంబ్లీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాడు. సచిన్ రిటైర్మెంట్ కు తనను పిలవకపోవడంతో కలత చెందాడు. మైదానంలోనూ, బయట వివాదాస్పదుడిగా ముద్రపడిన కాంబ్లీ భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles