Ys jagan bail warnings

ys jagan bail warnings, YSR Congress chief Jagan gets bail, cbi court, JaGan Mohan Reddy got Bai

ys jagan bail warnings, YSR Congress chief Jagan gets bail

బెయిల్ వార్నింగ్స్

Posted: 09/23/2013 06:44 PM IST
Ys jagan bail warnings

బెయిల్ వార్నింగ్ అంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ కు కొన్ని నిబంధనాలు పెట్టి , బెయిల్ ఇవ్వటం జరిగింది. నిబంధానలనే ఇక్కడ బెయిల్ వార్నింగ్ అనుకోవాల్సి వస్తుందని జగన్ అభిమానులు అంటున్నారు.

జగన్ ఎవరిని బెదిరించకూడదు.. అంటే కేసుకు సంబంధించిన వ్యక్తులను, సాక్షులుగా ఉన్నవారిని బెదిరించకూడదు

జగన్ హైదరాబాద్ నుండి ఎక్కడి వెళ్లరాదు.

కేసుతో సంబంధంమున్న ఎవరీని ప్రలోభపెట్టే ప్రయత్నం చేయకూడదు.

జగన్ కు పూచీకత్తుగా కోర్టుకు రెండు లక్షల రూపాయాలు చెల్లించాలి.

జగన్ కు సిబిఐ కు ఇలాంటి వార్నింగ్స్ తో బెయిల్ మంజూరు చేయటం జరిగింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles