Ap ngos president ashok babu comment on state bifurcation

ap ngos president ashok babu, ashok babu comment on state bifurcation, AP NGOs Strike Started, Ashok Babu, Seemandhra people

ap ngos president ashok babu comment on state bifurcation

విభజన ప్రక్రియ ఆపేందుకు ఉద్యమం : అశోక్‌బాబు

Posted: 08/27/2013 12:34 PM IST
Ap ngos president ashok babu comment on state bifurcation

తమ ఉద్యమం విభభన వల్ల జరిగే నష్టాన్ని పూడ్చేందుకు కాదని, విభజన ప్రక్రియను ఆపేందుకేనని ఏపీఎన్జీవోల సంఘం అద్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆంటోని కమిటీని కలవాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అశోక్ బాబు చెప్పారు. రాష్ట్ర విభజన ప్రకటనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందే అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తేల్చిచెప్పారు. సమస్యను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హైదరాబాద్‌లో సభ పెట్టుకోవడం అప్రజాస్వామికం కాదని, సభ సజావుగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలో చేరతారని తెలిపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles