Sbi working on sunday for aadhar registration

SBI working on Sunday, Aadhar number linking with Bank accounts, Aadhar Card, Aadhar number, State Bank of India

SBI working on Sunday for Aadhar registration

ఆధార్ కోసం ఆదివారం పనిచేస్తున్న భారతీయ బ్యాంక్

Posted: 08/17/2013 03:14 PM IST
Sbi working on sunday for aadhar registration

రేపు ఆదివారం కూడా వినియోగదారులు ఆధార్ నంబర్ ని నమోదు చేసుకునేందుకు వీలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 60 బ్రాంచీలు హైద్రాబాద్ లో పనిచేయనున్నాయి. 

బ్యాంక్ వినియోగదారులలో చాలామంది ఇంకా ఆధార్ నంబర్ ని నమోదు చేసుకుని బ్యాంక్ తో జోడించనందువలన వారి సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆదివారం ప్రత్యేకంగా నగరంలోనే 60 బ్రాంచ్ లను తెరిచి ఉంచుతోంది.  ఈ మేరకు బ్యాంక్ అధికారులు ప్రకటన చేసారు.

గ్యాస్ వినియోగదారులకు డైరెక్ట్ డిపోజిట్ స్కీమ్ లో వంట గ్యాస్ మీద రాయితీని వినియోగదారుల ఖాతాలలోకి ప్రభుత్వం జమకడుతుందని ప్రకటించినా, ఈ స్కీమ్ వర్తించే ఐదు జిల్లాలలో సగం మందే ఆధార్ నంబర్ ని గ్యాస్ కంపెనీలకు ఇవ్వటం జరిగింది.  అందులో ఇంకా చాలా మంది బ్యాంక్ లో తమ ఆధార్ నంబర్ ని తమ ఖాతాలతో జోడించలేదు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles