Laxmi parvathi weeps over ap state bifurcation

Laxmi Parvathi weeps, ntr wife weeps over AP State bifurcation, Laxmi Parvathi weeps over AP State, Laxmi Parvathi weeps over AP State ap state bifurcation, telangana state, ntr

Laxmi Parvathi weeps over AP State bifurcation, Laxmi Parvathi weeps over AP bifurcation

టిపై కన్నీరు కార్చిన లక్ష్మీపార్వతి

Posted: 08/01/2013 03:02 PM IST
Laxmi parvathi weeps over ap state bifurcation

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పై నిన్నటి వరకు కన్నీరు కార్చిన లక్ష్మీపార్వతి ఇప్పుడు కొత్తగా తెలంగాణ పై కన్నీరు కార్చింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం దశ దిశ లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గతంలో టాంక్ బండ్ పైన ఉన్న మహానుభావుల విగ్రహాలను కొందరు పడగొట్టారని గుర్తు చేశారు. అలాంటి మహానుభావుల విగ్రహాలను పడగొట్టిన వారు రాష్ట్రం వచ్చాక ఏమైనా చేస్తారన్నారు. తన భర్త సమాధి రాష్ట్రం విడిపోయాక ఏమవుతుందోననే ఆందోళన తనకు ఉందన్నారు. రెండు రోజులుగా తాను అన్నం కూడా తినలేదని కన్నీరుకార్చుతూ చెప్పారు. రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీల నిర్లక్ష్యపు ధోరణే ప్రధాన కారణమని మండిపడ్డారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles