Rajya sabha seats available for rs 100 crore mp birender singh

congress mp birendra singh, rajya sabha seats available for rs 100 crore, rajya sabha seats available for rs 100 crorem, congress mp, 100-crore for a rajya sabha seat, congress mp from haryana, birender singh, congress general secretary birender singh, breaking news, ap politics, political news, andhra news

Rajya Sabha seats available for Rs 100 crore: MP Birender Singh

రాజ్యసభ ఎంపీ పదవి : 100 కోట్లు

Posted: 07/29/2013 04:01 PM IST
Rajya sabha seats available for rs 100 crore mp birender singh

దేశంలో రాజకీయాలు మంటగలిసాయి అనటానికి ఇదే ఉదాహరణ. సాక్షత్తు పార్లమెంట్కు ఎన్నికైన ప్రజా ప్రతినిధే ఈ వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 125 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న డిస్కౌంట్‌ ఆఫర్‌. హర్యానాకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ ఎగువసభలో బెర్త్ 100 కోట్ల రూపాయలంటూ వ్యాఖ్యానించారు. ''రాజ్యసభ ఎంపీ పదవి పొందాలంటే 100 కోట్ల రూపాయలు అవసరమని ఒకానొక వ్యక్తి నాకోసారి చెప్పారు. కానీ ఆయన 80 కోట్ల రూపాయలకే సొంతం చేసుకుని, 20 కోట్ల రూపాయలను పొదుపు చేసుకున్నారు'' అంటూ బీరేందర్ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు. దీనిపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. కాంగ్రెస్‌ పార్టీ దేశ రాజకీయాలను నీచ స్థాయికి దిగజార్చిందని విమర్శించింది. విమర్శల తీవ్రతతో పాటు సొంత పార్టీ అక్షింతలతో బీరేందర్‌ సింగ్‌ అంతలోనే మాట మార్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles