Lagadapati rajagopal vs ponnam prabhakar

lagadapati rajagopal, ponnam prabhakar, controversial comments, congress party mps, telangana and seemandhra region public representatives

lagadapati rajagopal vs ponnam prabhakar, Lagadapati rajagopal ponnam prabhakar controversial comments

లగడపాటీకి హెచ్చరిక ..

Posted: 07/04/2013 09:43 AM IST
Lagadapati rajagopal vs ponnam prabhakar

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నీ జాగీరు కాదని, ప్రాంతాల వారీగా ప్రజల మనోభిప్రాయాన్ని గౌరవించకుండా ఇష్టానుసా రం రాష్ట్ర విభజనపై ప్రకటనలు చేస్తున్న లగడపాటి వైఖరి మార్చుకోవాలని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రజలు పోరాటం చేస్తూ, త్యాగాలకు సిద్ధపడుతుంటే ప్రజల ఆకాంక్షను గుర్తిం చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియకు రోడ్డు మ్యాప్‌ను ప్రకటించేందుకు సిద్ధమై కసరత్తు ప్రారంభించిన సమయంలో అన్ని తానే అన్నట్లు ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణా ప్రాంత నేతలను, ప్రజాప్రతినిధులను, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles